Alumni Reunion | ఘనంగా పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. నాటి జ్ఞాపకాలను పంచుకున్న స్నేహితులు
Alumni Reunion | జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉల్లాసంగా,ఉత్సాహంగా కొనసాగింది.
ధరూర్ ( జోగులాంబ గద్వాల ) : జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ( Alumni Reunion ) ఉల్లాసంగా,ఉత్సాహంగా కొనసాగింది. 1993- 94 పదో తరగతికి చెందిన విద్యార్థులంతా కలసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
32 ఏళ్ల అనంతరం తిరిగి అదే పాఠశాలలో సమావేశాన్ని ఏర్పాటుచేసుకుని తమ వ్యక్తిగత, కుటుంబ,ఆరోగ్య వివరాలను ఒకరినొకరు సంతోషంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చదువు చెప్పిన గురువులను సన్మానించుకుని గురుభక్తిని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో పూర్వ ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు , ఉపాధ్యాయులు విజయ్ బాబు , వెంకటరాములు , లక్ష్మిరెడ్డి , గురురాజా రావు , శ్రీనివాస్, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు నరేష్, 6వ తరగతినుంచి(1989-90) నుంచి 10వ తరగతి(1993-84)వరకు ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని తమ గత జ్జాపకాలను నెమరు వేసుకున్నారు. ఎంతో ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

