విష్ణు కథలు తల్లి గర్భంలో నుంచి విని ప్రహ్లాదుడు గొప్ప భక్తుడయ్యాడు. అర్జునుడు యుద్ధ విద్యల గురించి, పద్మవ్యూహం గురించి సుభద్రకు చెప్తుండగా గర్భంలో ఉన్న అభిమన్యుడు విన్నాడు. అంటే గర్భస్థ దశలోనే పిల్లలు
లాంగ్ కోవిడ్ రోగులు ప్రణాళికాబద్ధంగా ఎనిమిది వారాల వర్కవుట్ ప్రోగ్రామ్‌తో పోస్ట్ కోవిడ్ లక్షణాలతో దీటుగా పోరాడగలుగుతారని తాజా అధ్యయనం (Helth Tips) వెల్లడించింది.
గర్భం దాల్చిన రోజు నుంచి అడుగు తీసి అడుగేయవద్దు.. అటు పుల్ల తీసి ఇటు పెట్టొద్దు.. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు.. వంటి అతి జాగ్రత్తలు గర్భిణుల విషయంలో సర్వసాధారణం.
బిజీ లైఫ్‌లో సైతం నేటి యువత ఫిట్నెస్ మంత్రాన్ని వల్లెవేస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు కండరాలు తిరిగిన శరీరం, స్లిమ్ కోసం యువతియువకులు జిమ్‌లకు వెళ్లడం అలవాటు చేసుకుంట
naya mall | పడకగదిలో చాలామంది తమకు ఇష్టమైన వారి ఫొటోలు పెట్టుకుంటారు. ఉదయాన్నే నచ్చినవారి ముఖం చూస్తే.. మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది కూడా. ఇక ఆ ఆత్మీయుల ఫొటో జిలుగు వెలుగులతో దర్శనమిస్తే.. ఆనందమే వేరు. ఆ అవకాశం ఇ�
చాలామంది బరువు తగ్గడం బాధ్యతగా భావిస్తారు. కానీ, పాటించడం దగ్గరికి వచ్చేసరికి పట్టుదల తక్కువే! సొంతవైద్యం కొంత, యూట్యూబ్ వైద్యం ఇంకొంత పాటిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు కొందరు. కానీ, ఇలాంటి ఉచిత
దసరా అంటే.. ఉత్తరాదివాళ్లకు గార్బా, దాండియాలే. ఉత్తర భారతాన్ని ఓ ఊపు ఊపే ఈ నృత్యాలు దక్షిణాదికి కూడా విస్తరించాయి. ఓ మోస్తరు పట్టణాలకూ పాకి పోయాయి. అందులోనూ గార్బా చక్కని వ్యాయామం కూడా. దీనివల్ల ఎన్నో ప్రయో
Menstrual Disorders | రుతుస్రావ సమయంలో హార్మోన్లలో మార్పులు సహజం. ఈ ప్రభావంతో ఒక్కోసారి పీరియడ్స్ క్రమం తప్పుతాయి. ఆ మానసిక ఒత్తిడి వల్ల వెన్నునొప్పి తదితర సమస్యలు రావచ్చు. వ్యాయామంతో ఈ ఇబ్బందులను అధిగమించడం సాధ్యమ�
ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే బాలీవుడ్ భామల్లో పొడుగుకాళ్ల బ్యూటీ శిల్పా శెట్టి ముందువరసలో ఉంటారు. ఎలాంటి పరిస్ధితిలోనైనా వర్కవుట్లను విడిచిపెట్టరామె.
మన శరీరంలో కీలక అవయవాలైన గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆయాచోట్ల పేరుకుపోయిన వ్యర్థాలను బయటికి పంపాలి. ఇందుకు మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది. మరి, శరీరంలో కణకణానికీ పోషకాలు
Minister Niranjan reddy | ఆరోగ్యమే మహాభాగ్యమని, నిత్యం వ్యాయామం చేయడంతో ఎలాంటి సమస్యలు దరిచేరవని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రస్తుత సమాజంలో ఈ విషయంలో శ్రద్ద లోపించిందని చెప్పారు.