ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 97 పరీక్షా కేంద్రాల్లో 31,157 మంది విద్యార్థుల కోసం ఏర్పాట్లు చేయగా, 28,170 మంది హాజరయ్యారు.
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. బుధవారం నుంచి ఏప్రిల్ 4వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధిక�
ఇంటర్ పరీక్షలకు మాధ్యమిక విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
కరోనా సంక్షోభం అనంతరం మొదటిసారిగా వందశాతం సిలబస్‌తో ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలు ఈ నెల 15 న ప్రారంభమై, ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. మొత్తం 9,51,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపానికి గురైన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్ల్లో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏటా పదో తరగతిలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా ప�
పదో తరగతి విద్యార్థులకు ప్రతి ఆదివారం పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
Law Student | పరీక్షలు వచ్చాయంటే చాలు విద్యార్థులకు గుబులు పుడుతుంది. పరీక్షల్లో తప్పితే ఇంట్లో వాళ్లు కొడతారనో, తిడతారనో ఎలాగైనా పాసవ్వాలనుకుంటారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కి పాల్పడుతుం
ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు హైదరాబాద్ లేదా వరంగల్ కేంద్రాల్లో రాయాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. మన తెలంగాణ బిడ్డలు మన దగ్గరే పరీక్షలు రాయాలనే ఉద్దేశ్యంతో దూరభారం తగ్�
న్యూఢిల్లీ: రష్యా అటాక్ వల్ల ఉక్రెయిన్‌లో వైద్య విద్య చేస్తున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా వరకు ఆ దేశ వర్సిటీలు సెప్టెంబర్ నుంచి ఆఫ్‌లైన్ క్లాసులను ప�