ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్ మెంటల్ టెస్ట్లను ఈ నెల 15 నుంచి 24 వరకు నిర్వహి స్తామని టీఎస్పీఎస్సీ కార్య దర్శి అనితారా మచంద్రన్ తెలిపారు. సర్వే అండ్ లాంగ్వే జ్ టెస్ట్ మినహా మిగతా ఆబ్జెక్టి వ్ టైపు పరీ
Civil Services results | సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మెరుగైన ర్యాంక్ వచ్చిందని హాస్పిటల్ బెడ్పై షెరిన్ షహనాకు తెలియడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.
ఉన్నత విద్యా సంస్థల్లో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేలా యూజీసీ కీలక నిర్ణయం తీసుకొన్నది. విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో కోర్సులు అభ్యసించినా, ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సూచించిం
పదో తరగతి పరీక్షలు మంగళవారం సజావుగా ముగిశాయి. ఈ నెల 3న ప్రారంభమైన పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. పరీక్షలు ముగిసిన తర్వాత ఆయా పరీక్�
Minister KTR | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభ�
నిర్మల్ జిల్లాలో సోమవారం నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశా రు. ఈ నెల 13 వరకు జరుగనున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,078 మంది విద్యార్థు లు హాజరుకానున్నారు.
వచ్చే నెల 3వ తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో గుర్తించిన కేంద్రాలను మండల విద్యాధికారులు ప�
ఇంటర్ ఫస్టియర్ ప్రధాన పరీక్షలు సజావుగా ముగిశాయి. మంగళవారం చివరిరోజు కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లకు పరీక్షలు నిర్వహించగా, 22,103 మంది విద్యార్థులు డుమ్మాకొట్టారు. నల్లగొండ జిల్లాలో ముగ్గురు విద్యార్థులను
ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 15న ప్రారంభమైన ఇంటర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం మొదటి సంవత్సర విద్యార్థులకు జరిగిన రసాయన శాస్త్రం/కామర్స్-1తో పరీక్షలు ముగిశాయి. బుధవారం ద్వితీయ
పదో తరగతిలో ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 28న విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు (జీవో నంబర్ 33) జారీ చేసింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 29,912 మంది విద్యార్థులకు 28,390 మంది హాజరుకాగా..
జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల కోసం జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి మొత్తం 84,253 మందికి గాను 81,162 మంది విద్యార్థులు పరీక్షలకు హ�
ఇది పరీక్షల సమయం. పరీక్షా సమయం. తెచ్చుకునే మార్కులు, సాధించే ర్యాంకులు.. తర్వాత సంగతి. అన్నిటికంటే ముందు పిల్లలు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి. అందుకు సరిపడా మద్దతు, అనువైన వాతావరణం కన్నతల్లే అంద�