ప్రాంతీయ భాషల్లో పరీక్షలు
ఉన్నత విద్యా సంస్థల్లో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేలా యూజీసీ కీలక నిర్ణయం తీసుకొన్నది. విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో కోర్సులు అభ్యసించినా, ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సూచించింది. ఈ మేరకు యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్ అన్ని సెంట్రల్ వర్సిటీలకు బుధవారం లేఖ రాశారు. బోధన, అభ్యసన ప్రక్రియల్లో స్థానిక, ప్రాంతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వర్సిటీలు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
- యూనివర్సిటీలకు యూజీసీ లేఖ
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేలా యూజీసీ కీలక నిర్ణయం తీసుకొన్నది. విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో కోర్సులు అభ్యసించినా, ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సూచించింది. ఈ మేరకు యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్ అన్ని సెంట్రల్ వర్సిటీలకు బుధవారం లేఖ రాశారు.
బోధన, అభ్యసన ప్రక్రియల్లో స్థానిక, ప్రాంతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వర్సిటీలు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇతర భాషల నుంచి స్థానిక భాషల్లోకి పుస్తకాల అనువాదాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ‘ఒకసారి స్థానిక భాషల్లో టీచింగ్, లర్నింగ్, అసెస్మెంట్ పూర్తయితే విద్యార్థి సక్సెస్ రేటును పెంచుతుంది. ఇది 2035 నాటికి విద్యార్థుల నమోదు(జీఆర్ఈ)ను 50 శాతానికి పెంచే లక్ష్యాన్ని సాధించేందుకు తోట్పడుతుంది’ అని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Exams
- Regional Languages
- UGC
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

