గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మంత్రి సీతక్క ఆదేశాలతో 3974 మందికి స్థానచలనం కలగనున్నది. సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 51% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) డిమాండ్ చేసింది. రెండో వేతన సవరణ రిపోర్టును ప్రభుత్వం త్వరగా తెప్పించుకుని అ
రాష్ట్రంలో సమయానికి జీతాలు రాక పలు విభాగాల్లో ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు నెలల నుంచి జీతాలు ఎప్పుడు పడుతాయో తెలియడంలేదని ఆర్టీసీ నాన్‌ఆపరేషన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల
Google LayOffs | ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం ‘గూగుల్’ (Google) ఉద్యోగులకు లేఆఫ్‌లు (LayOffs) ప్రకటించింది.
గ్రామ పాలన అధికారుల(జీపీవో) నియామకంపై గందరగోళం కొనసాగుతున్నది. పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 16 వరకు ఆప్షన్లు తీసుకుంటామని చెప్పింది.
లక్ష్యాలు పూర్తి చేయలేదని పేర్కొంటూ మెడలో పట్టీవేసి కుక్క మాదిరిగా ఉద్యోగులను నడిపించడమే కాక, నేలపై నాణేలను నోటితో తీయించిన అమానుష ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్ సిబ్బందిలో 600 మందిని తొలగించిందని బాధిత ఉద్యోగులు వెల్లడించారు. వ్యాపారంలో వృద్ధి రేటు పడిపోవడం, క్విక్ కామర్స్ విభాగమైన బ్లింక్
మిత్రులందరికీ నమస్తే, ఉపాధ్యాయులకు సెలవులు ఎక్కువ అని గతంలో ఒకసారి సీఎం నిందలు మోపిన సందర్భంలో 10-02-2021వ తేదీన నేను ఇచ్చిన వివరణ మళ్లీ ఒకసారి మనందరి కోసం..
సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు సీఎండీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు.
EPFO | ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) శుభవార్త తెలిపింది. ఏటీఎం, యూనిఫైడ్ పేమె ంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వా రా డబ్బును విత్‌డ్రా చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగ ం సిద్
ప్రైవేట్ కంపెనీల్లో ఈపీఎఫ్ సదుపాయాన్ని అందుకొనే ఉద్యోగులకు ఐదేండ్ల తర్వాత గ్రాట్యుటీ పొందే వీలున్నది. అయితే ఈ గ్రాట్యుటీ ఎంత వస్తుంది? దాని లెక్క ఏమిటి? అన్నది చాలా తక్కువ మందికే తెలుసు.