ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్న బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సులు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు పలు కాలేజీలు ముందుకు వస్తున్నాయి. ఈ
రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లకు నగదురహిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈహెచ్ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్)ను ప్రారంభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సహచర మంత్రి దామోదర రాజనర్సింహ
బీటీఎన్జీవోల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు.
Health Cards |ఉద్యోగులకు మళ్లీ నిరాశ ఎదురైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యవసర వైద్య భరోసాను ఇచ్చే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సంక్షోభంలో పడింది. ముహూర్తానికి ముందే బ్రేక్ పడింది.
రాష్ట్ర దేవాదాయ శాఖ రెండేళ్ల క్రితం ఉద్యోగులను బదిలీ చేపట్టగా వేములవాడ రాజన్న ఆలయం నుండి 28 మంది ఉద్యోగులకు బదిలీ అయింది. ఇందులో ప్రధానంగా వేములవాడ, యాదగిరిగుట్ట, కొండగట్టు, భద్రాచలం, బాసర, కొమరవెల్లి ఆలయా�
కృత్రిమ మేధస్సుతో ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఈ నూతన టెక్నాలజీతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని నాస్కామ్ మాజీ చైర్మన్ ఆర్ చంద్రశేఖరన్ అన్నారు.
రాష్ట్రంలోని ఐదు లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ ఏజెన్సీలు అనుసరిస్తున్న తీరు అత్యంత అమానవీయంగా ఉన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతినెలా ఒకటో తేదీనే ఔట్సో
Pending DAs | కరువుభత్యం(డీఏ) కథ మొదటికొచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సర్కార్ బాకీపడ్డ పెండింగ్ డీఏల సంఖ్య ఆరుకు చేరనున్నది. ఈ ఏడాది జూలై 1న ఇవ్వాల్సిన డీఏను కలుపుకొంటే మొత్తంగా ఆరు డీఏలు సర్కార్�
ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్న సర్కార్ తాజాగా మరో రూ. 2వేల కోట్ల బకాయిలు విడుదల చేసింది. సోమవారం ఈ మొత్తాన్ని విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.