పదేండ్లుగా పాతుకుపోయారు.. విద్యుత్తు సౌధలోనే 103 మంది జెన్కో ఇంజినీర్లు, సిబ్బంది
టీజీ జెన్కోకు జనరేటింగ్ స్టేషన్లే కీలకం. వీటిల్లోనే ఉద్యోగులు, ఇంజినీర్లు, సిబ్బంది అవసరం ఎక్కువగా ఉంటుంది. కీలకమైన విద్యుత్తు ప్లాంట్లల్లో ఇంజినీర్ల కొరత వేధిస్తున్నది. ము ఖ్యంగా యాదాద్రి, భద్రాద్రి పవర్ప్లాంట్లల్లో సమస్య పట్టిపీడిస్తున్నది.
- ఉద్యోగుల హేతుబద్ధీకరణకు కమిటీ వేసిన జెన్కో
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : టీజీ జెన్కోకు జనరేటింగ్ స్టేషన్లే కీలకం. వీటిల్లోనే ఉద్యోగులు, ఇంజినీర్లు, సిబ్బంది అవసరం ఎక్కువగా ఉంటుంది. కీలకమైన విద్యుత్తు ప్లాంట్లల్లో ఇంజినీర్ల కొరత వేధిస్తున్నది. ము ఖ్యంగా యాదాద్రి, భద్రాద్రి పవర్ప్లాంట్లల్లో సమస్య పట్టిపీడిస్తున్నది. విద్యుత్తు సౌధలో మాత్రం కొందరు పదేండ్లు గా పనిచేస్తున్నారు. అధికారిక సమాచారం ప్ర కారం పదేండ్లుగా విద్యుత్తు సౌధలోనే పాతుకుపోయిన వారి సంఖ్య అక్షరాల 103 మంది. వీరు అస్సలు విద్యుత్తు సౌధను వదలడంలేదు.
వీరిలో అత్యధికులు అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్లే. కొంతకాలం క్రితం 40మంది ఇంజినీర్లకు ఉద్యోగోన్నతులిచ్చి బదిలీచేశారు. రెగ్యులర్ బదిలీలు లేకపోవడం, అసలు బదిలీలకు ఓ విధానం లేకపోవడంతోనే ఈ సమ స్య తలెత్తుతుందని ఇంజినీర్ల సంఘాలు వా పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజినీర్ల హేతుబద్దీకరణకు జెన్కో యాజమాన్యం ఓ కమిటీ వేసింది. మ్యాన్ మెగావాట్ రేషియా, సీఈఏ మార్గదర్శకాలు అనుసరించి హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్) చేయనున్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

