స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలతో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. లే ఆఫ్‌ల పేరిట కేవలం తెలంగాణవారిపై కక్షగట్టింది. రెండు వారాల్లో 200 మంది వరకు ఉద్యోగులను అకారణంగా తొలగించింది.
కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థలోని ఉద్యోగులు, కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
జర్నలిస్టులను కా్రంగెస్ సర్కార్ దారుణంగా మోసం చేసింది. వీరి సంక్షేమం సంగతి అటుంచి.. ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్కార్డులిస్తామని చెప్పి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పూర్తిగా విస్మరించింది.
ఇప్పటికీ ఆరోగ్య నిధి ట్రస్టుతో ఏ ఏ ఆసుపత్రులు చర్చించాయి? ఏ దవాఖానలు ఈ పథకం కింద ఉద్యోగులు, పెన్షన్లర్లకు నగదు రహిత చికిత్స చేస్తాయి? ప్రభుత్వం ఏ మార్గదర్శకాలు ఇచ్చింది? ఏవిధంగా చికిత్స జరుగనున్నదనే విషయ�
EPFO : ఈపీఎఫ్‌వో సభ్యులకు ఆ సంస్థ కీలక సూచన చేసింది. మూడు రోజులపాటు ఈపీఎఫ్‌వో సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు తెలిపింది. పోర్టల్‌లో సాంకేతికపరమైన అప్డేట్స్ చేపడుతున్న నేపథ్యంలో జూన్ 26 నుంచి జూన్ 28 వరక
ఐఏఎస్, ఐపీఎస్‌లు మొదలుకొని ప్రతి శాఖలో ని ఉద్యోగులకు సంఘాలు ఉన్నాయి. అయితే రోజువారీ కూలీల కంటే అతి తక్కువ వేతనంతో పని చేస్తున్న వీవోఏలకు మాత్రం యూనియన్లు ఉండవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. శుక్రవా రం �
ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం ఎక్కువగా ఉందని, దేశంలో ఇప్పుడు దాదాపు 37 శాతం ప్రారంభ స్థాయి పనులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నదని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచ �
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) జోరు. లే ఆఫ్‌ల భయం. వేలాది ఉద్యోగుల తొలగింపు ఆందోళన నేపథ్యంలో ఐఐటీల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థుల ప్రాధాన్యతల్లో మార్పు కనిపిస్తున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లు కోర�
బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) సుమారు 2 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. భవిష్యత్తు నిధులపై మంత్రులతో చర్చలు జరగనున్న వేళ ఈ అంశం బయటకు వచ్చిందని ఫైనాన్షియల�
TUV President | తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) ఉద్యోగ, ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షుడిగా తాండూర్‌కు చెందిన మలిదశ ఉద్యమకారులు మాసాడి శ్రీరాములు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బోడ సతీష్ నియమితులయ్యారు.
ఉద్యోగుల రిటైర్మెంట్ వ యోపరిమితి పెంపు పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయానికి సంబంధించిన అంశమని, ఇలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చే సుకునే అవకాశం పరిమితమని హైకోర్టు స్పష్టం చేసింది.