KTR | అన్నా ఉద్యోగులకు మంచి బట్టలు పెట్టి, ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటదనే ఒక మంచి కార్యక్రమం గురించి తలసాని సాయి కిరణ్ చెప్పాడు. నాకు చెప్పడమే కాకుండా ఈ కార్యక్రమానికి మొత్తం సూత్రధారిగా వ్యవహారం చేశాడు. ఇంత
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం. హామీల అమల్లో నిర్లక్ష్యం. కమిటీలు.. చర్చల పేరిట కాలయాపన. వెరసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి రాజుకుంటున్నది. ఈ అసంతృప్తి క్రమంగా ఉద్యమ రూపం
ఉద్యోగులు తొందరపాటు చర్యలకు దిగొద్దని, ప్రభుత్వం సమస్యల పరిషారానికి సానుకూలంగా ఉన్నందున ఆందోళన అవసరం లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక సూచించారు. వీబీజీ రామ్‌జీ చట్టం ద్వారా రాష్ట్ర
ప్రముఖ ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్ గూగుల్ మరోసారి సత్తాచాటింది. దేశవ్యాప్తంగా ఉద్యోగులపై నిర్వహించిన సర్వేలో అత్యధిక మంది ఆకర్షణీయమైన సంస్థల్లో గూగుల్ తొలివరుసలో నిలిచింది.
తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) పరిధిలోకి రావడానికి అవసరమైన వేతన పరిమితిని రూ.15, 000 నుండి రూ.25,000కు పెంచడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
PF Settlement | పీఎఫ్ విత్‌డ్రాయల్స్ ప్రక్రియ ఇక వేగవంతం కానున్నది. కొత్త పీఎఫ్ ఉపసంహరణ దరఖాస్తులలో అత్యధికం అదే రోజున లేదా గరిష్ఠంగా రెండు రోజుల్లోనే పరిష్కారం అవుతాయని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఆ�
అత్యంత రద్దీ ప్రాంతమైన ఖైరతాబాద్ చౌరస్తాలో అది కూడా జలమండలి ప్రధాన కార్యాలయం సమీపంలోనే డ్రైనేజీ నీరు నెలరోజులుగా రోడ్డుపై ఉబికి వస్తోంది. ఫలితంగా వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 104లో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టులకు కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు వారి 7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ �
వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలిప్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు నాగిరెడ్డిపేట ఎంపీడీవో గంగాధర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు.
సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని టీఎస్సీఈపీయూఎస్ నాయులు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్న�