TUV President | టీయూవీ ఉద్యోగ, ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరాములు
TUV President | తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) ఉద్యోగ, ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షుడిగా తాండూర్‌కు చెందిన మలిదశ ఉద్యమకారులు మాసాడి శ్రీరాములు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బోడ సతీష్ నియమితులయ్యారు.
తాండూర్ : తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) ఉద్యోగ, ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షుడిగా తాండూర్‌కు చెందిన మలిదశ ఉద్యమకారులు మాసాడి శ్రీరాములు( Sriramulu ), యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బోడ సతీష్ ( Boda Sateesh ) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర చైర్మన్, వైస్ చైర్మన్ నరాల సత్యనారాయణ, తోడేటి శంకర్ గౌడ్ నియామక పత్రాలు అందజేశారు.
తెలంగాణాలో టీయూవీని బలోపేతం చేసేందుకు నియామకాలు జరుగుతున్నట్లు శ్రీరాములు, సతీష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలని, ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సమస్యల పరిస్కారం కోసం పనిచేస్తామన్నారు.
తమకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించినందుకు రాష్ట్ర నాయకులకు, జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేష్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి పెద్దపల్లి కిషన్ రావు, తాండూర్ అధ్యక్షుడు నిరంజన్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అర్జున్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

