గూగుల్‌లో మళ్లీ ఉద్యోగాల కోత!
గూగుల్ మళ్లీ ఉద్యోగులను తొలగించింది. గూగుల్ 2022లో కొనుగోలు చేసిన సైబర్ సెక్యూరిటీతో పాటు, క్లౌడ్ డివిజన్, థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్‌లో ఉద్యోగలుపై వేటు వేసింది.
న్యూఢిల్లీ: గూగుల్ మళ్లీ ఉద్యోగులను తొలగించింది. గూగుల్ 2022లో కొనుగోలు చేసిన సైబర్ సెక్యూరిటీతో పాటు, క్లౌడ్ డివిజన్, థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్‌లో ఉద్యోగలుపై వేటు వేసింది. గత రెండు వారాలుగా ఈ ఉద్యోగాల కోత జరుగుతూనే ఉంది. ఏఐలో పెట్టుబడితో పాటు మెరుగైన లాభాల కోసమే ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్టు తెలుస్తున్నది.
టెక్ రంగంలో మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని.. సంస్థ అభివృద్ధి కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గూగుల్ స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

