కార్పొరేట్, టెక్ కంపెనీల్లో ఉద్యోగుల ఊచకోత ఈ ఏడాది కూడా కొనసాగుతున్నది. స్వతంత్ర తొలగింపుల ట్రాకర్ లేఆఫ్.ఎఫ్వైఐ ప్రకారం నిరుడు టెక్ కంపెనీలలో 1,50,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
అమెరికాలో విధించిన షట్డౌన్ రెండో రోజు కూడా కొనసాగింది. ఈ షట్డౌన్ ఇలాగే కొనసాగితే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించాల్సి ఉంటుందని వైట్ హౌస్ వర్గాలు గురువారం హెచ్చరించాయి. రోజుకు సుమారుగా 400 బి�