Home
Business
Tcs Chairman N Chandrasekaran Stated That The Company Plans To Deploy Ai Agents On Par With Employees Over The Next Three Years
టీసీఎస్లో ఏఐ ఏజెంట్లకు పెద్దపీట
వచ్చే మూడేండ్లలో ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లను నియమించుకోనున్నట్టు టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
న్యూఢిల్లీ, జూన్ 9: వచ్చే మూడేండ్లలో ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లను నియమించుకోనున్నట్టు టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. టీసీఎస్ 31వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉద్యోగులను తగ్గించుకునే యోచనేది లేదని, ఏఐ ఏజెంట్ల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు.
ప్రస్తుతం సంస్థలో ఐదు లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా, ఐదు లక్షల మంది ఏఐ ఏజెంట్లను నియమించుకునే రోజూ ఎంతో దూరంలో లేదని ఆయన స్పష్టంచేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

