Sambhal MP : సంభల్ ఎంపీ ఇంట్లో విద్యుత్తు చోరీ జరిగింది. ఆ ఘటనలో కేసు బుక్ చేసింది విద్యుత్తు శాఖ. దీనికి తోడు ఆ ఎంపీకి 1.91 కోట్ల ఫైన్ కూడా విధించింది.
పేద, మధ్య తరగతి ప్రజలకు కల్పించిన ఆస్తి పన్ను రాయితీ పథకానికి కాంగ్రెస్ సర్కారు నీళ్లొదిలింది. ఆస్తిపన్ను రూ.1200లోపు ఉన్న నిర్మాణాలకు 2017 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. ఆ పరిధిలోని యా
విద్యుత్ శాఖలో అవినీతిని సమూలంగా అంతం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండటం లేదు. శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు అవసరమైన విద్యుత్ నెట్ వర్క్ ఏర్పాటు చేయడంలో �
Current Bill | సాధారణ గృహ విద్యుత్తు వినియోగదారుడికి రూ.1,47,222 కరెంట్ బిల్లు వచ్చింది. ఈ మొత్తాన్ని ఏకకాలంలోనే చెల్లించాలని విద్యుత్తు శాఖ అధికారులు తెలుపడంతో బాధితుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల�
ఓ వ్యక్తి నుంచి రూ.26 వేల లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి నుంచి రూ.26 వేల లంచం తీసుకుంటూ విద్యుత్తు శాఖ లైన్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కరకవాగు గ్రామానికి చెందిన
గ్రేటర్ హైదరాబాద్లో డిమాండ్కు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉన్నా.. ఎక్కడ చూసినా సరఫరాలో అంతరాయలే కనిపిస్తున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు.. కరెంటు పోవడం.. రావడం అనేది నిత్యకృత్యంగా మారింది.
విద్యుత్ శాఖలో బదిలీల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 166 మందికి పండుగపూట బదిలీలు కాగా.. సోమవారం ఏడీ, ఏఈ, డీఈలకు స్థానచలనం జరిగింది. ఇందులో కొందరికి పదోన్నతులు వరించాయి.
విద్యుత్ శాఖలో బదిలీలపై సందిగ్ధత నెలకొంది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియకు సోమవారంతో గడువు ముగిసిన వెంటనే జాబితా ప్రకటించాల్సిన డిస్కం ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రం వరకూ దాన్ని ప్రకట�
విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. కోరుకున్న చోటుకు.. కీలక పోస్టుల కోసం జోరుగా పైరవీలు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీజీఎస్పీడీసీఎల్లో ఒకే చోట రెండేండ్లకు పైబడ
విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంసెట్ కౌన్సెలింగ్ తరహాలో ఉద్యోగుల బదిలీలు చేపట్టడం, ఒకే తరహా పోస్టు ల్లో మళ్లీ పనిచేసేందుకు అవకాశం లేకుండా వెబ్ అప్లికేషన్ను ర�
అతడు ఆ ఊరిలోని వారందరికీ సుపరిచితుడు. ప్రతి ఒక్కరికి తలలో నాలుకలా ఉండేవాడు. ఎవరు పిలిచినా పలికేవాడు.. రాత్రనక, పగలనక ఎక్కడ కరెంట్ సమస్య ఉందన్నా వెళ్లి సరిచేసేవాడు. అతడిని విధి వంచించింది.
నోటరీ స్థలాల్లోని నిర్మాణాలకు సైతం కరెంటు మీటర్లు ఇవ్వాలని విద్యుత్తు శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు రిజిస్టర్డ్ స్థలాల్లోని నిర్మాణాలకు మాత్రమే విద్యుత్తుశాఖ అధికారులు కొత్త కనెక్షన్లు జారీ చేస్తు�
సరిపడా కరెంట్ ఉన్నా.. అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరాను చేయడంలో విద్యుత్ శాఖ విఫలమవుతోంది. నిర్వహణ లోపం వల్లే పదే పదే వస్తున్న అంతరాయాలు విద్యుత్ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.