Sharad Pawar | కేంద్ర ఎన్నికల సంఘం, ఇతర దర్యాప్తు సంస్థలు పాలక వర్గానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ విమర్శించారు. దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధ సంస
Shiv Sena | శివసేన పార్టీ ఎన్నికల గుర్తు అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇటీవల శివసేన ఎన్నికల గుర్తును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరానికి ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంల
ప్రజాస్వామ్య సంస్థల సహాయంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఈ రోజు బీజేపీ మాకు ఏం చేసిందో, రేపు ఎవరితోనైనా ఇలాగే చేయవచ్చు. ఇదే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ�
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీలికవర్గం నేత ఏక్నాథ్ షిండేపై ఉద్ధవ్‌ఠాక్రే వర్గం నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. షిండే వర్గం శివసేన పేరును, పార్టీ గుర్తు విల్లు-బాణాన్ని సం
షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించడం ప్రజాస్వామ్యాన్ని హతమార్చినట్టేనని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఎర్రకోట నుంచి ప్రధాని ఈ విషయం ప్రకటించాలన్నారు. అసలైన విల్లు, బాణ�
శివసేన పార్టీ చీలిక వ్యవహారం కీలక మలుపు తిరిగింది. శివసేన పేరు, ఆ పార్టీ గుర్తైన విల్లు బాణాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తున్నట్టు శుక్రవారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. 60 స్థానాలకు పోలింగ్ జరుగనుండగా.. 259 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 31 మంది మహిళా అభ్యర్థులు సైతం బరిలో ఉన్నారు.
మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ప్రకటించనుంది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్ల
దేశంలో వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లపైనే అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రిమోట్ ఓటింగ్ మెషీన్ల(ఆర్వీఎం)లను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని విపక్�
ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ముసాయిదా జాబితా అనంతరం జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. అయితే నవంబర్ 9న ఓటరు ముసాయిదాను ప్రకటించిన ఎన్నికల సంఘం డిసెంబర్ 8 వరకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు మార్
remote EVMs ప్రోటోటైప్ రిమోట్ ఈవీఎంలను అభివృద్ధి చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. వలసవెళ్లిన ఓటర్లు రిమోట్ ఈవీఎంలతో స్వంత ప్రదేశం నుంచే ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఈసీఐ
ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఈ నెల 26 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ సూచించారు.