హైదరాబాద్ అభివృద్ధికి ఫిదా అవుతున్న యువత బీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నారు. తాజా గా ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్న ఓ యువతి బీఆర్ఎస్కు మద్దతు పలుకడంతోపాటు ఎన్నికల ఖర్చు కోసం రూ.లక్ష విరాళం అంది
చుట్టపు చూపుగా ఎన్నికల ప్రచారానికి వచ్చి వెళ్తున్న కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకులు పెడుతున్న పెంట అంతా, ఇంతా కాదని ఇరు పార్టీల లోకల్ నేతలు మండిపడుతున్నారు. వాళ్లు మీడియాతో ఏం మాట్లాడాలనుకున్నారో ఆ విష
‘బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం.. గత తొమ్మిదిన్నర ఏండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి.. కాంగ్రెస్‌ను నమ్మితే గోసపడుతాం.. అని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్ట
50 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెసోళ్లు అప్పడు ఏమి చేయలేదని, ఇప్పుడు కూడా వారు చేసేదేమీ లేదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ ఎద్దేవా చేశారు. శనివారం మండలంలోని ధర్మాపురం, గోపాలపురం, మాచనపల్�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 20న తిమ్మాపూర్ మండలంలో జరుగనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు.
పని చేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టాలని సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండల పరిధిలోని అకాన్‌పల్లి, గట్టుపల్లి, ర
తెలంగాణలో బీఆర్ఎస్తోనే సమగ్రాభివృద్ధి జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెసోళ్లు అభివృద్ధి చేయడానికి ఏమీ లేదు. ఎన్నికల వేళ కనిపించే కాంగ్రెసోళ్లను నమ్మవద్దు. అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌కు మరోసారి ఓటేయాల�
ఈ నెల 20న నల్లగొండలో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు కల్వకుర్తికి రానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా ఆదివారం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించన�