చీమలన్నీ కలిసి పాములకు వణుకు పుట్టించినయ్ గడ్డిపోచలన్నీ కలిసి అహంకారాన్ని బంధించినయ్! ఎడారి తలపించిన చోటే ఎద నిండా నీటిని నింపుతోంది కరువు తాండవమాడిన చోటే కడుపు నిండా అన్నం పెడుతోంది! ప్రతి తల్లి ముఖ�
పల్లవి: తల్లీ.. నీ ఘనకీర్తి చరిత పుటలో నిలిచినదమ్మా జననీ… నీ ప్రగతిపథం హిమశిఖరం తాకినదమ్మా ఇదే.. మా తెలంగాణ అభివృద్ధికి ఇది చిరునామా సగర్వంగా చాటిచెప్పుకొనే పర్వదినం ఇదేనమ్మా… చరణం: మారుమూల పల్లెల్లో మ�
పరిపాలనలో ఉగాది పచ్చడిలో లాగ షడ్రుచులుంటాయి. అంతిమంగా మంచి జరిగిందా, లేదా? ఎంత ప్రగతి సాధించామనేదే కొలమానం. కేసీఆర్ నేతృత్వంలోని ఈ ఎనిమిదేండ్ల ప్రభుత్వ పాలనాతీరును ఎనిమిది విధాలుగా విశ్లేషిస్తే...
ఎనిమిదేండ్లు ఎంత స్వల్పకాలం. ఒక వ్యక్తి జీవితంలోనే ఈ వ్యవధి ఎంతో చిన్నది. అటువంటిది ఒక రాష్ట్ర చరిత్రలో..! ఈ స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ ఎన్నో విజయాలు సాధించింది. మూడుదశలుగా ఈ ప్రస్థానాన్ని తీసుకోవచ్చు. రాష�
గౌతమ బుద్ధుడు అడుగు మోపిన అస్మక గణం తొలి తెలుగు నేల తంగేడు పూల కాంతుల్లో నింగిని పూసిన నక్షత్రాలు బురుక బండ్ల సవ్వారులో తెలంగాణ గిత్తల పోరు అచ్చులు మన తెలంగాణ! ఎత్తయిన మట్టికోట ముందు ఎల్లమ్మ ఎండి బోనం నాగ
ఆధునిక సమాజంలోనూ స్త్రీ, పురుష అక్షరాస్యతలో అసమానతలు స్పష్టంగా కనపడుతున్నాయి. ‘జాతీయ గణాంకాల సంస్థ-2021’ ప్రకారం దేశంలో పురుషుల అక్షరాస్యత 84.70 శాతం కాగా, మహిళల అక్షరాస్యత 70.30 శాతం. ప్రాథమిక పాఠశాల స్థాయిలో దే�
పద్యం, కవిత ఒక విభాగం, పాట మరో విభాగం. రెండు విభాగాలకు విడి విడిగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, పది విశిష్ట బహుమతులు ఉంటాయి. తెలంగాణ ఉద్యమానికి అండగా తమ కలాన్ని, గళాన్ని అందించిన ఘనత కవులు, రచయితలది. రాష్ర్�
ఉన్నది ఇరవై గుంటల భూమి. ఎవుసం జేస్తే కనీసం తిండికి సరిపడా దిగుబడి రాని పరిస్థితి. మరోవైపు ఏ పనీ చేయలేని దివ్యాంగురాలైన ఇల్లాలు. బిడ్డ పెండ్లి, కొడుకు చదువుకు చేసిన అప్పులు. ఆ అప్పుల బాధ తాళలేక నిద్రపోని రాత
శాంతియుత వాతావరణంలో బతుకుతున్న రాష్ట్ర ప్రజలను మత, కుల గజ్జి కొలిమిలోకి లాగాలనే కుట్రలు జోరందుకున్నాయి. అధికారమే పరమావధిగా ప్రజలను వేరే చేసేందుకు విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎలాగైనా సరే అధికార ప�
చరిత్ర నుంచి ఏం నేర్చుకోవాలి? సమాజంలో, సంస్కృతిలో ఉన్న వైవిధ్యాన్ని అందులో ఉన్నఆనందాన్ని కలిసి పంచుకోవడమా లేక భిన్నత్వాన్ని వైరుధ్యంగా మార్చుకొని కుత్తుకలు కోసుకోవడమా? చరిత్ర చెప్పే పాఠం ఏమిటి? భారత చర�
సనాతన సంప్రదాయ దేవాలయాల్లో ఎంతో వైభవంగా జరిగే వేడుకలు బ్రహ్మోత్సవాలు. విష్ణుమూర్తి నాభి కమలం నుంచి ఉద్భవించి, విష్ణుమూర్తికి ప్రత్యక్ష సంతానంగా భావించే బ్రహ్మదేవుడిని ముక్కోటి దేవతల్లో ప్రథముడిగా భా�
అభివృద్ధి ముందంజలో కాకపోయినా వెనుకంజలో మాత్రం మోదీ సర్కారు రికార్డుల మీద రికార్డులను నెలకొల్పుతున్నది. కేంద్ర ప్రభుత్వం వారి కీరి ్తకిరీటానికి కొత్త కలికితురాయి రూపాయి విలువ పతనం! ఒక అమెరికన్ డాలరుకు