తెలంగాణ ఉద్యమానికి అండగా తమ కలాన్ని, గళాన్ని అందించిన ఘనత కవులు, రచయితలది. రాష్ర్టాన్ని సాధించుకోవడమే కాకుండా తెలంగాణ సమాజం దేశానికే తలమానికంగా ప్రగతి పథంలో పయనిస్తున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ‘నమస్తే తెలంగాణ’ ఆవిర్భవించి పదకొండేండ్లు అవుతున్నది. ఈ సందర్భంగా ఎనిమిదేండ్ల తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంపై మీ సాహితీ స్పందనను ఆహ్వానిస్తున్నాం.
ప్రథమ బహుమతి 51,116/- (ఒకరికి)
ద్వితీయ బహుమతి 21,116/- (ఒకరికి)
తృతీయ బహుమతి 11,116/- (ఒకరికి)
విశిష్ట బహుమతి 5,116/- (పది మందికి
chelime@ntnews.com
91827 77077
ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపండి.