మీరంతా,భయపడుతూ భయపడుతూ నడుస్తూ,
ఆగి ఆగి చాటుచాటుగా,
గుడ్డికన్నులా యెందుకు చూస్తున్నారు?
నేను మీ వెంటపడేమి రావడం లేదు...
మిమ్మల్ని దాటి వెళ్ళాలని, పరుగెడుతున్నాను.
ఒక నక్షత్రం నేల రాలగానే
అమ్మలా దేహాన్ని చుట్టుకుంటుంది,
ఒక విజేత వేదికపై నిలవగానే
భుజాలనెక్కి వెన్ను తడుతుంది,
ఒక పిడికిలి పైకెత్తగానే
ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది!
నా దేశ స్వాతంత్య్రం నూతన శకారంభం
నా జాతి ఔన్నత్యం నవనవోన్మేషణం
పరాయి పాలనకు నాడు చరమ గీతమాలపించి
బానిస బ్రతుకులకు కొత్త భవితవ్యం కనుగొన్నాం..
మువ్వన్నెల బావుటాను ముచ్చటగా ఎగరేస్తూ
చెదరని చిరునగవుతో జ�
భరత దేశం చూడరన్న- భవ్య గీతం పాడరన్న తెలంగాణ మనదిరన్న- తెలుగు కీర్తిని చాటరన్న..॥భరత॥ తెలంగాణ తెలుగు భాష-సాటిలేని మేటి భాష పలికినంతనె రుచుల నొలుకు-మాతృభాష మన తెలుగు..॥భరత॥ బమ్మెర పోతనామాత్యుని-భక్తి సుధలు వ�