పల్లవి: ఉచితంగా కరెంటిచ్చి- ఊపిరిపోసిండో రైతుకు ఊతము నిచ్చిండో తెలంగాణకు ఆయువుపట్టు రైతే అయ్యిండో రైతుకు ధైర్యాన్నిచ్చిండో… ॥ఉచితంగా॥ నీళ్లు లేక మరి బీళ్లుగ మారిన- లక్షలాది ఎకరాల భూమికి కాళేశ్వరము ప్�
తెలంగాణ కీర్తి జగతికే స్ఫూర్తి ప్రాశస్త్యమైనట్టి వెలుగులా దీప్తి- తెలంగాణ స్ఫూర్తి చెమ్మలింకి పోగ చేతులెత్తేసిన రాతి బురుజులంటి రేగడీ నేలల కాళేశ్వరమ్ము కళ కళారవముల శివమెత్తి పాడుతూ అణువణువు తడిపిన- తె