బీఆర్ఎస్(టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ పోరాట పటిమ ముందు ఎవరైనా తలొగ్గక తప్పదు. ఆయన సంస్కరణలు భవిష్యత్తు అభివృద్ధికి సూచికలు. ఆయన నిర్ణయాలు సమగ్రతకు చిహ్నాలు. ఆయన చాణ్యకం, పోరాటం రాజకీయ నాయకులకు ఆదర్శం.
ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది.
పర్యావరణాన్ని, జంతువులను పరిరక్షించే ప్రయత్నాలు ఎప్పుడైనా అభినందించదగ్గవే. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేట కారణంగా 20వ శతాబ్దంలో చీతాలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
నిండు నూరేండ్ల ప్రాణం
పై వాన్ని చేరాలని ఆరాటపడతావుంటే
నీవు జన్మనిచ్చినవాళ్ళు, కోడళ్ళూ అల్లుళ్ళూ
వారు జన్మనిచ్చినవాళ్ళు మనవళ్లు మనవరాండ్లు
విషాద వదనాలై నీ చుట్టూ మూగినపుడు..
దేవాలయ వ్యవస్థ ఆర్థికంగా పరిపుష్టిని సాధించాలంటే అనేక ఆదాయ మార్గాలుండాలి. అటువంటి ఆలయ ఆదాయానికి సంబంధించి, వివిధ గ్రామాల భట్లు కలిసి చేసిన ఒడంబడికకు సంబంధించినదే నల్లగొండ జిల్లాలోని వాడపల్లి శాసనం.
2022 ఏడాదికి ‘రంగినేని ఎల్ల మ్మ సాహిత్య పురస్కారం’ ఎంపిక కోసం 2020, 2021, 2022 సం వత్సరాల్లో ప్రచురింపబడిన తెలుగుకథా సంపుటాలను ఆహ్వానిస్తున్న ట్లు పురస్కార కమిటీ తెలిపింది.
దేశంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘భారత్ రాష్ట్ర సమితి’ పార్టీని ఏర్పాటుచేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం అభినందనీయం.