సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. నేటి వృద్ధులు తమ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసినవారే. అయినప్పటికీ కుటుంబంలో వారికి సముచిత స్థానం లభించకపోడం బాధాకరం.
టీచింగ్ రోబోలు 5 నుంచి 11వ తరగతుల విద్యార్థులకు 30కు పైగా భాషల్లో పాఠాలు చెప్పగలవు. రోబో చెప్పే పాఠాలను విద్యార్థులు మొబైల్స్, ల్యాప్టాప్ల ద్వారా వినే సౌకర్యం కూడా ఉన్నది. టీచర్ల కొరత, టీచర్లపై పనిభారం ఉ�
నేటి కేంద్ర పాలకులు ఆశ్రిత పెట్టుబడిదారులను ప్రపంచ కుబేరులుగా మారుస్తున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం అట్టడుగు వర్గాల వారిని పైకి తెచ్చి, ఆర్థిక అసమానతలు రూపుమాపాలని తపిస్తున్నారు. మోదీ నేతృత్వంలోని బీజ�
కుల వృత్తులను, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆ రంగాలపై ఆధారపడినవారికి భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. మిషన్ కాకతీయ కారణంగా చెరువులు నింపి మత్స్యకారులకు ఉపాధి కలిపిస్తున్నారు.
పిల్లల కేరింతలతో
ఇల్లు ఆనందడోలికలూగాలని..
ఆత్మీయత కరువైన గుమ్మానికి
నవ్వుల తోరణాలు కట్టాలని..
ప్రతి ఇల్లూ నందనవనమై వెల్లివిరియాలని..
అడివమ్మను అడిగి చెట్టు చెట్టు తిరిగి
బుట్ట నిండా తెచ్చుకున్న రంగులత
ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోని బడుగుల పిల్లల కోసం గురుకుల విద్యాలయాల నిర్మాణాలకు సిద్ధపడి అందుకోసం భారీగా గురుకులాలను నెలకొల్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహుజన బాంధవుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతా�
మధ్య యుగ చరిత్రలో తెలంగాణ రాజకీయ అధికారానికి చిహ్నాలుగా రెండు కోటలు కనిపిస్తాయి. మొదటిది ఓరుగల్లు, రెండోది గోల్కొండ. అయితే 16వ శతాబ్దం ప్రారంభంలో గోల్కొండ కేంద్రంగా మారే వరకు, తెలంగాణతో పాటు బీదర్, రాయచూ�
ఆ బీట్ లేకపోతే గుజరాతీ దాండియా ‘బతుకమ్మ’ను మింగేస్తుంది. దాండియా ఇప్పటికే దేశాన్ని ఆవరించింది. తెలంగాణలో మాత్రం ‘బతుకమ్మ’ సంప్రదాయం దాండియా దాడిని చాలా మట్టుకు నిలువరించింది.
దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని నవరూపాల్లో కొలువుదీర్చి, తొమ్మిది పేర్లతో ఆరాధిస్తారు. ఇలా అలంకరించే ఒక్కోరూపంలో ఒక్కో విశేషం దాగి ఉంది. ఈ క్రమంలో శరన్నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని ‘బాలాత్రిపుర సుంద�
చీకట్లో నీ మనసు జ్యోతివట్టి
వెలుగు రవ్వల్లో మేధస్సు సానవెట్టి
అక్షరాలకు ఆయువు పోస్తేనే
కొండచిలువలాంటి రహదారి కూడా
ఆకుపచ్చని పువ్వుల పరిమళమై
స్వాగతం పలుకతది..
కోణార్క్ సూర్య దేవాలయంలోని చక్రాన్ని ఎన్ఎస్ఎస్ చిహ్నంగా తీసుకున్నారు. ఇది జీవన గమనానికి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సామాజిక మార్పు కోసం చేసే నిరంతర ప్రయత్నానికి చిహ్నం.