అసలు ఉచితాలంటే ఏమిటి? ఉచితాలంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు తన వద్ద ఉన్న డబ్బు, వస్తువులు ఇవ్వటం. ఉచితాలపై ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడెందుకు చర్చ జరుగుతున్నదో ఓసారి పరిశీలిద్దాం.. మోదీ ఆర్థిక విధానా�
వర్షాకాలంలో బయటికి వెళ్లే ముందు వాతావరణశాఖ ఏమి చెప్పిందనేది టీవీనో, న్యూస్పేపరో చూసి తెలుసుకుంటాం. ఇక నుంచి ఆ అవసరం లేదు.. మా పార్టీ ఆఫీసుకు ఒక్క ఫోన్ కొట్టండి చాలు.. మా పార్టీ వాతావరణశాఖ అనుబంధ విభాగం మీ
పెంచిన ప్రతీసారి దాదాపు రూ.50లకు తగ్గకుండా కేంద్రం భారం మోపుతున్నది. గతంలో మార్చి 22న సిలిండర్ ధర రూ.50 పెరిగింది. మళ్లీ మే 7న మరో 50 పెరగగా, మే 19న మాత్రం రూ.3.50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
ఆధునిక ప్రపంచంలో ‘ఇంటర్నెట్' ఒక సరికొత్త మార్కెట్‌ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో విజయవంతమైన వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ ఒక ప్రమాణంగా మారింది. ఇది వివిధ ఉత్పత్తులకు, సేవలకు అనేక అవకాశాలు కల్పిస్�
టైమ్ మిషిన్ లేదా? రాజంపేట సభలో చంద్రబాబు తన వేలుకున్న ఉంగరం చూపిస్తూ… ఇది వేలికి పెట్టుకుంటే నా శరీర పనితీరుపై ఎప్పటికప్పుడు నా ఫోన్‌కు సమాచారం పంపిస్తుందని వివరిస్తున్నారు. ఇంతలో ఒక కార్యకర్త లేచి
నన్నయ పదకొండవ శతాబ్ది వాడు. తిక్కన పదమూడో శతాబ్దానికి చెందిన కవి. ఎఱ్ఱనది పద్నాలుగవ శతాబ్దం. అరణ్యంలో నాలుగో అశ్వాసం 142వ పద్యంతో దీర్ఘ నిశ్వాసం తీసి వెళ్లిపోయాడు నన్నయ. ఆ తర్వాత 200 ఏండ్లకు తిక్కన అరణ్యపర్వం
అదిగో.. అవే చోట్లు నేను తచ్చాడినవి కొన్ని మంచి భూములు మైదానాలు ప్రతీ సాయంత్రాలు సిల్హౌట్లల్లో నెమరువేసుకున్న ఆ ఛాయా చిత్రాల్లాంటి అనుభూతులు… ఒక్కో ఉదయం ఒక్కో వాసన సుదూర ప్రాంతాలకు మారుతున్న కాలాలకు ఋ
విద్యార్థులకు చిన్ననాటి నుంచే రచనలో ఆసక్తిని పెంపొందించి భవిష్యత్ తరానికి ఉత్తమ రచయితలను అందించటానికి తెలంగాణలో బృహత్తర ప్రయత్నం జరిగింది. ‘మన ఊరు- మన చెట్టు’ కథా వస్తువుతో రాష్ట్ర వ్యాప్తంగా బాలసాహి
చాళుక్య విక్రమశకం-8, రుధిరోద్గారి సంవత్సరం ఉత్తరాయణ సంక్రాంతి సమయంలో పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువనమల్ల దేవుని పాలనాకాలంలో వేములవాడలోని రాజేశ్వరస్వామికి సమర్పించిన దానాన్ని తెల్పుతూ వేయించిన శాసనం ఉంద
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలవాల్సిన వారి జాబితా తయారుచేసి బండి సంజయ్ నడ్డాకు అందజేశాడు. అది చూడగానే నడ్డా ముందు నవ్వి తర్వాత ముఖం మాడ్చుకొని బండిని, జాబితాను ఎగాదిగా చూడసాగాడు. ఏం జరుగుతుందో �
‘మీ పిల్లలు మీ పిల్లలే కారు.. అనంత స్వీయార్థమైన జీవితాభిలాషకు వారు కొడుకులు, కూతుళ్లు. వాళ్లు మీ ద్వారా వచ్చి మీతోనే ఉంటున్నా, మీకు చెందిన వారు మాత్రమే కారు. మీ ప్రేమను వారికి ఇవ్వగలరేమో కానీ, మీ ఆలోచనలను ఏ మ
రాష్ట్ర విభజన సమయంలో రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చినవాటిని కూడా మోదీ ప్రభుత్వం నెరవేర్చకపోవటానికి ఈర్ష్యాద్వేషాలే కారణం. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలే
హస్తం పార్టీ… కమలం పాట తెలంగాణలో తమకు బ్రాండ్ అంబాసిడర్ల అవసరం లేదని బీజేపీ రాష్ట్ర నేతలు అంటున్నారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఆ పని కాంగ్రెస్ సీనియర్లే చేసి పెడుతుండగా.. స్టార్ కాంపెయినర్�
నిశితంగా పరిశీలిస్తే... ఆ నిరసనకారులెవరికీ నేరచరిత్ర లేదు. వారు సంఘ విద్రోహశక్తులు కారు. ఇక ఉద్యమకారులు అసలే కాదు. వారంతా తమ శరీరంలోని అణువణువులో దేశభక్తిని నింపుకొన్న దేశభక్తులు. పదికాలాలు జీవించడమంటే ద�