‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారా..?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని యావత్ తెలంగాణ సమాజం సూటిగా అడుగుతున్నది. ‘ప్రభుత్వాన్ని మెడలు వంచి వడ్లు కొనిపిస్తా’నని బండి సంజయ్ ప్ర�
‘డబుల్ ఇంజిన్ గ్రోత్’.. బీజేపీ నాయకుల నోట తరచూ వింటున్న రాజ్యాంగ విరుద్ధ సాంకేతిక లోపంతో కూడుకున్న మాట. ఇది భారత రాజ్యాంగంపై అవగాహన ఉన్న ప్రతీ వ్యక్తికి తెలుసు. రాజ్యాంగంలోని ఆర్టికల్-245 నుంచి 255 వరకు �
ఒకనాటి దిక్కులేని తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా ఉద్యమించాలని వివిధ రాష్ర్టాలకు చెందిన 30కిపైగా రైతుసంఘాలు నిర్ణయి
పంజాబ్ రాష్ట్రం యాసంగి, వానకాలాల్లో పండించే వరి, గోధుమలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నది. రబీలో పండించే తెలంగాణ వడ్లను మాత్రం సేకరించబోమని కరాఖండిగా చెప్తున్నది. ఏమిటీ వివక్ష? రాష్ట్రం ఏర్పడిన తర్వాత
దేశ సరిహద్దులను రక్షించటమే కాదు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను కాపాడటానికి కూడా మన సైనికులు ముందుంటారు. అందుకే సైన్యం సేవాస్ఫూర్తిని చూసి గర్విస్తాం. కానీ మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ
శ్రీకృష్ణుడు అనగానే భగవద్గీతను బోధించి యుద్ధం చేయడమే ప్రధానమని, ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయాలని అర్జునుడి వెన్నుతట్టిన సన్నివేశమే ఎక్కువగా గుర్తుకువస్తుంది. కానీ, అదే శ్రీకృష్ణుడు ఒకానొక సమయంలో యుద్ధ�
కాషాయం కాదంటే.. దేశ ద్రోహి కిందే లెక్క నల్ల బట్టలు కప్పుకొంటేనే.. మత స్వేచ్ఛ ఉన్నట్లు అంట దేశం నిండా ఇప్పుడు రంగుల విభజన.. ధర్మం అంటే ఒకే రంగు కాదంటే దేవుడిని ధిక్కరించినట్లే రెచ్చగొట్టే రంగు ఒకటి ఎప్పుడూ మ�
దేశంలో గత మూడు దశాబ్దాలుగా 4 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సంస్థాగత అప్పులు లభించక పోవడంతో వీళ్లు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. దీంతో వడ్డీ భారం ఎక్కువై, వారి వేధింపులు తాళల�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏడాది నుంచి ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక, ఉన్నత విద్యా కోర్సులన్నింటినీ రాష్ర్టాల ప్రాంతీయ భాషల్లోనే విద్యా బోధన చేయటం కోసం ఆయా బోధనా అంశాలన్నింటినీ ఆ రాష్ట్ర భాషల్లోకి అన�
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ గణనీయమైన ప్రగతి సాధించిన రంగం ‘రుణాలు’. మన్మోహన్ హయాం కన్నా అనేక రెట్లు అప్పులు పెరిగాయి. ఇవి ఏటా పెరుగుతున్నవి. రుణగ్రస్థ భారత్‌గా దేశం మిగిలిపోయింది. ఈ అప్పుల వల్�
సృష్టి సమస్థితిలో ఉండటానికి ప్రధాన కారణం పంచభూతాలే! భూ మండలాన్ని ఆవరించి ఉన్న పంచభూతాలు మనిషి జీవితం సజావుగా సాగేందుకు దోహదం చేస్తున్నాయి. శరీరం లోపల, బయట (ప్రకృతి రూపంలో) కూడా పంచభూతాలు తమ కర్తవ్యాన్ని న
(ముస్లిం మహిళలు ధరించే తలగుడ్డ) ధారణపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. మతం, సంస్కృతితో ముడిపడి ఉన్న సున్నితాంశమైన వస్త్రధారణపై కోర్టు తీర్పు దేశ వ్యాప్తంగా
ప్రధాని మోదీ ఇటీవల పార్లమెంట్లో మాట్లాడుతూ ‘పార్లమెంట్ దర్వాజలు మూసి తెలంగాణ బిల్లు అమోదించుకున్నార’ని అసంబద్ధమైన వాదన తెరపైకి తెచ్చారు. ్ల ప్రధానికి తెలంగాణపై మదిలో ఎక్కడో వ్యతిరేక భావం ఉన్నదనే సం�