మతం మానసికమైనది. మార్పు మౌలికమైనది.ఉద్వేగం వల్లనో, ఉద్రేకం వల్లనో మనసుపై కలిగే ప్రభావాన్ని,ఆ ప్రభావంలో తీసుకునే నిర్ణయాన్ని, దాని పర్యవసానాన్నిగణించడానికి నిర్దిష్ట పరామితులుండవు. కానీ భౌతికమైన మార్పు
యుగ, ఆది పదాల కలయికే యుగాది. అదే ఉగాది. నూతన యుగాదికి నాంది తిథి ఉగాది పర్వదినం. ‘ఉగస్య ఆది’- ఉగాది అని కూడా కొందరు నిర్వచిస్తారు. ఉగ అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలున్నాయి. వీటన్నిటికి ఆది.. ఉగాది. జ
మీరేం మాకేం అ ఆలు నేర్పాల్సిన అవసరం లేదు! మీరు మాకేంఅన్నప్రాశన చేయాల్సిన పనిలేదు! మేమేం అంబాడటం లేదు మేమేం అడుక్కు తినటం లేదు మా గంజే మాకు తీర్థం మా గట్కే మాకు ప్రసాదం! ఎవరి అలవాటు వాళ్ళది ఎవరి ఇలవేల్పు వాళ
లొట్టి కల్లు, ముంత నీరా, నాలుగు సీకులు, డొప్పెడు నల్లా, వారాకు నాలుగు మోత్కాకులు (వారాకు). ఇది ఏ కల్లు మండువలోనో వినిపించే మాటలు కాదు. ఆన్లైన్లో కల్లు ఆర్డర్ చేస్తే ప్యాకేజీలో ఎంచుకోబోయే మెనూలో కనిపించే �
ఇదిగో రాజీనామా… అదిగో రాజీనామంటూ ఏడాదిన్నర నుంచి ఊరిస్తున్న జగ్గారెడ్డి కథ చివరికి నాన్నా పులి వచ్చేలా తయారైంది. పార్టీ అధిష్టానం కూడా ఆయన్ను లైట్‌గా తీసుకుంది. రాహుల్‌గాంధీతో భేటీకి టీపీసీసీ బాధ్యు�
వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ చేసిన హెచ్చరికకు బీజేపీ నాయకులు బాగానే స్పందించినట్టుఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీ నేతలు ఎవర్ని చూసిన�
ఉగాది అనగానే.. లేత మావిళ్లు, వేప పూతలు, కోయిల రాగాలు, ఆమని శోభలు! తెలుగువారి ప్రత్యేక పండుగకు పరవశించిన ప్రకృతి ప్రసాదించే వరాలు ఇవి. ఈ వసంత సంతసానికి పద్యాల తోరణం కట్టి సాదరంగా ఆహ్వానం పలికారు శతావధాని జీఎ�
కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కొన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒక్కసారి ఆవులించి.. తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర రైతుల తరఫున ఒక ట్వీట్ చేద్దామని భావించినట్లున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ వా�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే పవర్ కట్లు, కంపెనీలు మూత పడతయి అన్నవాళ్లు.. ఇప్పుడు తెలంగాణ పెట్టుబడులకు అనువైన ప్రదేశమని, అనుకూల ప్రాంతమని కొనియాడుతున్నరు. శాంతి భద్రతలుండవు, అభివృద్ధి అసలే ముందుకుసా
‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్లుగా ఉద్యోగ ప్రకటనలు రాలేదని ఇన్నాళ్లుగా గొడవ చేసినవారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయగానే వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా ప్రవర్తిస్తున్నారు.
జీవి అంటే జీవనేచ్ఛ! తన ఉనికిని కొనసాగించాలన్న కోరిక. ఒక వైరస్ అణువు నుంచి మానవుడి వరకూ, మానవుడి నుంచి దైవం వరకు ఉండే సమాన లక్షణం. ఈ సమాన లక్షణానికి ఆధారం.. శుద్ధచైతన్యంలో కలిగే ‘అహం’ భావం. అంటే ‘నేను’ అనే భా�
Electricity | మానవ దైనందిన జీవితంతో పెనవేసుకుపోయిన అత్యంత కీలక అంశం విద్యుత్తు. కరెంటు సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా జన ప్రవాహం ఎక్కడికక్కడ స్తంభించిపోయేంతగా విద్యుత్ అవసరాలు పెరిగిపోయాయి. అంతటి ప్రాధాన్యం �
జానపద సాహిత్యం జీవితమంత విశాలమైనది. జానపద విఙ్ఞానంలో చేరని విషయమంటూ ఏదీ లేదు. లోక వ్యవహారంలోని ప్రతి అంశాన్ని జానపద సాహత్యం స్పృశిస్తుంది. మానవ సంస్కృతిలో శిష్ట సంస్కృతిని వేరు చేస్తే మిగిలినదంతా జానపద
(1966లో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కాళోజీ చదవిన గేయం .. కొన్ని భాగాలు.) (కాళోజీ వాళ్ల కులదైవం బీదర్‌లో ఉన్న ఝర్ణీ నరసింహస్వామి. ‘హేతువాద’ అనే పద�