దొరల నీకు కనుల నీరు దొరలదీ లోకం.. మగ దొరలదీ లోకం’ అనే ఉద్వేగ భరిత సినీ గేయ పంక్తులు గుర్తుకువస్తున్న సందర్భం ఇది. ఏం జరుగుతున్నది? ఎక్కడికి పోతున్నాం? నిండుసభలో ఆడబిడ్డలు అవమానపడి కన్నీరు పెట్టిన ఘట్టం ఏదో
అనేక సామాజిక-ఆర్థిక నేరాలకు పేదరికమే మూలం. పేదరికం మనిషితనాన్ని దిగజారుస్తుంది. కాని పనులు చేయిస్తుంది. మానవతనే మంట గలుపుతుంది. ఇటీవల రాష్ట్రంలో బయటపడిన చిన్నపిల్లల అక్రమ రవాణా ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ.
21వ శతాబ్దంలోనూ బీసీలు, మహిళలు, ఇతర వర్గాలు చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం కొట్లాడుతున్నాయి. ఆర్థిక, సామాజిక అసమానతలపై ఇప్పటికీ అనేకచోట్ల పోరాటాలు జరుగుతున్నాయి.
కూటి కోసం, కూలి కోసం.. పట్టణంలో బతుకుదామని.. బయలుదేరిన బాటసారికి.. ఎంతకష్టం ఎంత కష్టం..’ అని మహాకవి శ్రీశ్రీ బతుకుదెరువు కోసం వలసపోయినోళ్ల కష్టాలు కండ్లకు కట్టారు. ‘బాటసారి’ అనే శీర్షికతో రాసిన ఆ కవిత చదివిన�
నా 16 ఏండ్ల ఉపాధ్యాయ వృత్తి జీవితంలో తమ పిల్లలను పిల్లల్లాగా అంగీకరించిన తల్లిదండ్రులను చాలా అరుదుగా చూశాను. విద్యా సంస్థల నుంచి బయటికి వచ్చేటప్పుడు తమ పిల్లలు చెక్కిన శిల్పంలాగా ఉండాలని ప్రతిఒక్కరూ తాప