తెలంగాణ బిడ్డ ఆవేశపరుడు. అంతర్ముఖ త్వం, తిరుగుబాటుతనం సమపాళ్లలో ఉంటా యి. లౌక్యం తెలియని అమాయకత్వం, ముక్కుసూటితనం, ధర్మాగ్రహం ఇక్కడి మని షి ఆత్మను పట్టిస్తాయి. ఈ మట్టిలోనే అలాంటి తత్వం ఉన్నది.
ఈ వంశంలో ఏడవ తరానికి చెందిన రెండవ మల్లారెడ్డి కవిగా, కవి పండిత పోషకునిగా కీర్తి గడించాడు. ఇతని కాలం క్రీ.శ. 1535-1600 మధ్య అని విమర్శకుల అభి ప్రా యం. ఈ కవి సంస్కృతాంధ్ర భాషలలో అనేక గ్రంథాలు రచించినట్లు ఇతని ‘శివధర�
ప్రాచీనులు మానవ జీవన విధానాన్ని ఆచార వ్యవహారాలుగా, ప్రకృతితో మమేకమయ్యే పద్ధతులను సంస్కృతీ సంప్రదాయాలుగా తీర్చిదిద్దారు. ప్రకృతితో ఏకమవుతూ పూలనే దైవంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మనది.
కాకతీయ వంశ ప్రతిష్ఠను కాపాడటంలో, రాజ్య సంరక్షణలో చివరి వరకు పోరాడిన యోధు డు, ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి ప్రతాప రుద్రుడు. ఇతడి పాలనలో కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పటికీ, ఆక్రమణదారులకు లొంగక ప�
పిల్లలు తమను పట్టించుకోకపోతే, వారి పేరన రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులను తల్లిదండ్రులు వెనుకకు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేయడం వల్ల వృద్ధులకు ఎంతో ఊరట కలుగుతుంది.
ఈనెల 8న మిత్రులతో కలిసి సరదాగా వైజాగ్ కాలనీకి వెళ్లాం. స్థానికంగా చేపల పులుసు, ఫ్రై తయారుచేయించుకొని ప్రత్యేక మరబోటులో సాగర్ బ్యాక్‌వాటర్‌లోని ఒక ఐలాండ్‌కు చేరుకు న్నాం.