Imphal airport shut | గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని మూసివేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అట్టుడుతున్న మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది.
గాజాలో హమాస్ నిర్మించిన సొరంగాల నెట్‌వర్క్‌ను అంతమొందించడానికి ఇజ్రాయెల్ స్పాంజ్ బాంబులను వినియోగిస్తున్నది. వీటిని సొరంగాల్లో వేసినప్పుడు.. ఇందులోని రసాయనాలు కలిసి వెంటనే భారీగా నురగ విడుదల అవుత�
విమానయాన పరిశోధన కోసం హైదరాబాద్-బిట్స్‌లో విండ్ టన్నెల్‌ను నిర్మించనున్నారు. డ్రోన్లను పరీక్షించడానికి సుమారు 220 కిలోమీటర్ల వేగంతో గాలిని సృష్టించేలా ఈ సొరంగాన్ని ఏ ర్పాటు చేయనున్నారు.
జీపీఎస్ అందుబాటులో లేకున్నా డ్రోన్లు (యుఏవీ) తమ లక్ష్యాల్ని చేధించేలా చైనా పరిశోధకులు సరికొత్త టెక్నాలజీని కనుగొన్నారు. ‘డిఫెన్స్ వన్' మ్యాగజైన్లో దీని గురించి కథనం ప్రచురించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని కోమటి చెరువు మరో అద్భుత ఘట్టానికి వేదికైంది. ఆదివారం 450 డ్రోన్లతో సిద్దిపేట అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేలా మెగా డ్రోన్ షో జరుగనున్నది.
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 25: మనిషి ప్రమేయం లేకుండా సొంతంగా నడిచే అటానమస్ డ్రోన్లను ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు రూపొందించారు.
ఉపాధి హామీ పథకం పనులను డ్రోన్లతో పర్యవేక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న పనితోపాటు పూర్తయిన పనిని కూడా డ్రోన్లతో పరిశీలిస్తారు.
చదువుకున్న మహిళలే కాకుండా చదుకోని మహిళలు కూడా స్టార్టప్స్ నిర్వహిస్తూ అమోఘంగా రాణిస్తున్నారు. గ్రామీణ మహిళలకు వ్యవసాయ రంగంలో వినియోగించే డ్రోన్ల నిర్వహణ, మరమ్మతులు చేయడంపై శిక్షణనిస్తామని, దేశ వ్యాప�
రష్యా రాజధాని మాస్కోపై (Moscow) ఉక్రెయిన్ (Ukrain) డ్రోన్ల (Drones) దాడి కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం రెండు డ్రోన్లు మాస్కోలోని రెండు కమర్షియల్ భవనాలపై దాడిచేశాయి (Attack). అప్రమత్తమైన సైన్యం వాటిని కూల్చివేసింది.
Drones Attack: డజన్ల సంఖ్యలో డ్రోన్లు.. క్రిమియాపై అటాక్ చేశాయి. ఈ విషయాన్ని రష్యా మిలిటరీ పేర్కొన్నది. మొత్తం 28 యూఏవీలను కూల్చినట్లు రష్యా సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ వినువీధిలో ప్రగతి పాలపుంత దర్శనమిచ్చింది. తెలంగాణ చారిత్రక, వారసత్వ ప్రతీకలను కండ్లకు కట్టింది. గురువారం రాత్రి హుస్సేన్‌సాగర్ పైన నిర్వహించిన డ్రోన్ ప్రదర్శన సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల నాయ�
భద్రతా కారణాల దృష్ట్యా దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమి చుట్టూ 5కిలో మీటర్ల దూరంలో రిమోట్ కంట్రోల్‌తో వినియోగించే డ్రోన్ కెమెరాలు, పారా గ్లిడర్స్, రిమోట్ కంట్రోల్‌తో వినియోగించే మైక్రో లైట్ ఎయ�