జీపీఎస్ లేకున్నాపనిచేసే డ్రోన్లు
జీపీఎస్ అందుబాటులో లేకున్నా డ్రోన్లు (యుఏవీ) తమ లక్ష్యాల్ని చేధించేలా చైనా పరిశోధకులు సరికొత్త టెక్నాలజీని కనుగొన్నారు. ‘డిఫెన్స్ వన్' మ్యాగజైన్లో దీని గురించి కథనం ప్రచురించారు.
బీజింగ్: జీపీఎస్ అందుబాటులో లేకున్నా డ్రోన్లు (యుఏవీ) తమ లక్ష్యాల్ని చేధించేలా చైనా పరిశోధకులు సరికొత్త టెక్నాలజీని కనుగొన్నారు. ‘డిఫెన్స్ వన్’ మ్యాగజైన్లో దీని గురించి కథనం ప్రచురించారు. దీని ప్రకారం కెమెరా డాటాను విశ్లేషించి ఏఐ (కృత్రిమ మేథస్సు) ఆధారిత రోబోలు టార్గెట్ను కచ్చితంగా గుర్తిస్తాయి. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ఈ డ్రోన్లకు జీపీఎస్తో అవసరం లేదని ‘డిఫెన్స్ వన్’ అభిప్రాయపడింది. మిలటరీలో ఈ డ్రోన్లను వాడాలని చైనా భావిస్తున్నది. ఇమేజ్ బేస్డ్ విజువల్ సర్వోయింగ్ (ఐబీవీఎస్) టెక్నాలజీతో పని చేసే ఈ డ్రోన్లు అల్గారిథమ్, సెన్సార్ల సాయంతో కదులుతున్న లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తాయని డిఫెన్స్ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్లో మరోసారి కేబుల్స్ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

