SLvIND: శ్రీలంకతో తొలి టెస్టు.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్
SL Vs Ind: శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. జట్టులోకి దేవదత్ పడిక్కల్ వచ్చాడు. గాయపడ్డ సాయి సుదర్శన్ స్థానంలో అతన్ని తుది జట్టులోకి తీసుకున్నారు.
గాలే: శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టు(SL Vs Ind)లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. జట్టులోకి దేవదత్ పడిక్కల్ వచ్చాడు. గాయపడ్డ సాయి సుదర్శన్ స్థానంలో అతన్ని తుది జట్టులోకి తీసుకున్నారు. టెస్టు చరిత్రలో భారత్కు ఇది 600వ మ్యాచ్ కావడం విశేషం. బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ.. ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి వికెట్ అనుకూలంగా ఉందని అన్నారు. శ్రీలంక జట్టులో ఆఫ్ స్పిన్ బౌలర్ కేశర నువాంత అరంగేట్రం చేస్తున్నాడు. అతను కేవలం 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. భారత తుది జట్టులోకి సారాన్ష్ జైన్ లేదా అకిబ్ నబీకి చోటు దక్కలేదు. జడేజా, కుల్దీప్, సుతార్ .. భారత్ తరపున స్పిన్ పాత్ర పోషించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాలే స్టేడియంలో భారత ఆటగాళ్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
On the occasion of Independence Day, #TeamIndia gathered at Galle to hoist the Tricolour 🇮🇳 ahead of the First #SLvIND Test.#IndependenceDay pic.twitter.com/tHKIggV6AU
— BCCI (@BCCI) August 15, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Galle Test
- India
- Padikkal
- SLvIND
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

