Home
Telangana
Autonomous Drones That Run On Their Own Without Human Intervention Have Been Developed By Students Of Osmania University Engineering College
సొంతంగా పనిచేసే డ్రోన్లు!
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 25: మనిషి ప్రమేయం లేకుండా సొంతంగా నడిచే అటానమస్ డ్రోన్లను ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు రూపొందించారు.
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 25: మనిషి ప్రమేయం లేకుండా సొంతంగా నడిచే అటానమస్ డ్రోన్లను ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు రూపొందించారు. ప్రొఫెసర్ ఉమామహేశ్వర్ పర్యవేక్షణలో కాలేజీలోని సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజినీర్స్-ఇండియా క్లబ్ విద్యార్థులు ఈ డ్రోన్ల(యురేకా, ఫాల్కోన్స్)ను తయారుచేశారు.
ఈ విద్యార్థులంతా సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, మైనింగ్ విభాగాలకు చెందినవారు. ఈ డ్రోన్లను చెన్నైలోని కేసీజీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న అటానమస్ డ్రోన్ డెవలప్మెంట్ చాలెంజ్-2023లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఆయా విభాగాధిపతులు, క్లబ్ ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ మధుసూదన్రాజు, డాక్టర్ లింగస్వామి తదితరులు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

