నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో మరో దారుణ ఘటన చోటుచేసుకున్నది. కుర్చీలో గర్భిణి ప్రసవం జరిగిన విషయం మరువకముందే వైద్యులు, సిబ్బంది నిర్వాకంతో మరో మహిళ గర్భంలోనే శిశువు మృతిచెందింది.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పైకప్పు పెచ్చులూడి ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికురాలు శ్రీలత తన కూతురు సహస్రతో కలిసి గురువారం నందిపేట్ నుంచి కుభీర్‌కు వెళ్తున్నది. బస్�
కోల్‌కతాలోని ఆర్జీకార్ దవాఖానలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వైద్యులు ఆగ్రహించారు. ఐఎంఏ పిలుపు మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలను �
పేద, మధ్య తరగతి ప్రజల వైద్యానికి భరోసా ఇవ్వాల్సిన సర్కారు దవాఖానలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లే స్థోమత లేక ప్రభుత్వ వైద్యం మీద నమ్మకంతో వస్తున్న రోగులకు అవస్థలు ఎదు�
ఏడు నెలల నుంచి ఖాళీ అయిన వైద్యుల పోస్టుల భర్తీపై ప్రస్తుత కాం గ్రెస్ సర్కారు దృష్టి సారించకపోవడం పేదలకు శాపంగా మారుతున్నది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్ర�
కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది.
ఉస్మానియా, గాంధీ దవాఖానలు...ఈ పేర్లు హైదరాబాద్‌కే కాకుండా రెండు తెలుగు రాష్ర్టాలకు ఒక ఐకాన్. ఇక్కడ నగరవాసులు, తెలంగాణ వాసులే కాదు...దేశంలోని ఇతర రాష్ర్టాలకు చెందిన రోగులు కూడా పెద్ద సంఖ్యలో చికిత్స పొందుత�
Kautala | కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లోని కౌటాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో(Kautala Phc) వైద్యులు (Doctors) లేక సాయంత్రం 4 గంటలకే తాళం వేస్తున్నారు. కౌటాల పీహెచ్సీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉత్తమ వైద్య సేవలు అంద
మట పట్టడం సహజమైన ప్రక్రియ. ఇది మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. శరీరం నుంచి టాక్సిన్లను బయటికి పంపిస్తుంది. అయితే చెమట మరీ ఎక్కువగా పడుతున్నదంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. చెమట అతిగా పట్టడాన్న
“నువ్వెంత.. నాకేం చెప్పొద్దు.. నేనేం చేయాలో నాకు తెలుసు. ఎవరిని ఎప్పుడు డాక్టర్ దగ్గరకు పంపాలో నాకు తెలియదా? ఇక్కడ నుంచి జరిగి అటు పక్కకు నిలబడు. నీ నంబర్ వచ్చిన తర్వాత పిలుస్తా.
కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా బనహట్టి తాలుకాలో 25 వేళ్లతో అరుదైన మగ శిశువు జన్మించాడు. క్రోమోజోముల్లో మార్పుల వల్లే ఇలాంటి అరుదైన ఘటనలు జరుగుతుంటాయని వైద్యులు తెలిపారు.