ట్రంప్ ర్యాలీలో పాల్గొన్నవారికి అంతుబట్టని అనారోగ్యం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గతవారం టక్సన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ మద్దతుదారులు కొందరు అంతుబట్టని అనారోగ్యానికి గురికావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అరిజోనా, సెప్టెంబర్ 19: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గతవారం టక్సన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ మద్దతుదారులు కొందరు అంతుబట్టని అనారోగ్యానికి గురికావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కొంతమంది తమ కండ్లలో తీవ్ర అసౌకర్యం ఉందని తెలిపారు. తన కండ్లు మండటంతో తానేమీ చూడలేకపోయాయని, వెంటనే దవాఖానకు వెళ్లాలని ట్రంప్ అభిమాని మేరా రొడ్రిగజ్ చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

