mRNA Vaccine | ఎంఆర్ఎన్ఏ కొవిడ్ టీకాలతో మరణ ముప్పు..! వైద్య నిపుణుల హెచ్చరిక..!
‘మెసెంజర్ ఆర్ఎన్ఏ’ (ఎంఆర్ఎన్ఏ) కొవిడ్ టీకాలతో మరణించే ముప్పు, శారీరక వైకల్యం బారినపడే అవకాశముందని ప్రపంచవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ‘మెసెంజర్ ఆర్ఎన్ఏ’ (ఎంఆర్ఎన్ఏ) కొవిడ్ టీకాలతో మరణించే ముప్పు, శారీరక వైకల్యం బారినపడే అవకాశముందని ప్రపంచవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. ఎంఆర్ఎన్ఏ తరహా కొవిడ్ టీకాల వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలంటూ వైద్య, ఆరోగ్య నిపుణులు సంతకం చేసిన ‘హోప్ అకార్డ్’ పిటిషన్ తాజాగా పిలుపునిచ్చింది.
దీని వల్ల అనేక ప్రమాదాలు ఉన్నట్టు సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నది. టీకాలపై తిరిగి సమగ్రమైన మూల్యాంకనం జరపాలని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. సంప్రదాయ టీకాలకు భిన్నమైనవి ‘మెసెంజర్ ఆర్ఎన్ఏ’ (ఎంఆర్ఎన్ఏ) టీకాలు. వీటితో ఏర్పడే దుష్ప్రభావాల్ని పూర్తిగా అధ్యయనం చేయకుండా వినియోగంలోకి తీసుకొచ్చారని పలు అధ్యయనాలు సైతం తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

