వాల్నట్స్ అత్యంత ఆరోగ్యకరమైనవి. న్యూట్రియెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ను అందిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి రోజూ ఇన్సులిన్ వంటి ఇంజెక్షన్లు, మందులను వాడటం రోగులకు ఇబ్బందే.
భారతదేశంలో నాలుగు పదుల వయసు నిండకుండానే క్యాన్సర్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. నాసిరకపు జీవనశైలి, వాతావరణ కాలుష్యం ఈ సమస్యకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
దేశంలో పది కోట్లమందికి పైగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి వీళ్లందరూ రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ను ఇప్పించుకోవాల్సి వస్తున్నది.
రాత్రి వేళ వెలుగును ఎక్కువగా చూడటం వల్ల టైప్ 2 మధుమేహ ముప్పు 67 శాతం పెరుగుతుందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
ఆధునిక జీవనశైలికి అలవాటు పడుతున్న భారతీయులు శారీరక శ్రమకు దూరం అవుతున్నారని, ఫలితంగా జబ్బుల ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించలేని విధంగా ఉంటే.. క్యాన్సర్బారిన పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐస�
శరీరాన్ని నిర్వీర్యం చేసే మధుమేహ (డయాబెటిస్) వ్యాధి ఇప్పుడు యువతను సైతం పీడిస్తున్నది. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 10.1 కోట్ల మంది టైప్-2 డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారని, వారిలో ఎంతో మంది యువత ఉన్నారని �
పొద్దునే లేవగానే పరగడుపున నీళ్లు తాగడం మంచి అలవాటు. ఇలా చేయడం చర్మానికి మంచిది. కిడ్నీల సమస్యలు, వాటిలో రాళ్లు ఏర్పడే ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎం�
Cell Therapy- Diabetes | డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు గుడ్ న్యూస్.. టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకోకుండానే సెల్ థెరపీ అందుబాటులోకి రానున్నది. దీన్ని చైనా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
ప్రపంచంలోని ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ వంటి ఇంజెక్షన్లు, మందులను తరుచూ వాడటం డయాబెటిస్ రోగులకు ఇబ్బందిగా మారింది.
బరువు తగ్గడాన్ని ఎవ్వరూ కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలకు లక్షణమని చెప్పలేరు. అయితే, ఎలాంటి డైటింగ్ లేకుండానే, బరువు తగ్గడానికి అవసరమైన వ్యాయామాలు చేయకుండానే 6 నెలల్లో శరీర బరువు 5 శాతం తగ్గిపోయిందంటే, అది ఆలోచ�