మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఒక అధ్యయనం ప్రకారం మన దేశ జనాభాలో 11.4 శాతం.. అంటే 10.1 కోట్ల మంది మధుమేహ బాధితులు ఉన్నారు. దేశ జనాభాలో 15.3 శాత
ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్సులిన్‌కు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నది. ఫలితంగా ఇన్సులిన్ కొరత ఏర్పడుతున్నది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ�
ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే షుగర్ స్థాయిలను గుర్తించాలంటే సిరంజి ద్వారా రక్తం తీసి.. గ్లూకోమీటర్‌తో పరీక్షించాల్సిందే.
మనిషి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. నిద్రలేమి వల్ల తలెత్తే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. రోజూ 3 నుంచి 5 గంటలపాటు మాత్రమే నిద్రపోయేవారికి టైప్-2 డయాబెటిస్ ముప్పు అధికంగా ఉంటుందని, దీర్ఘకాలిక నిద్రలేమిని కేవలం
Dental Health | ఏ సమస్య వచ్చినా వైద్యులు ముందుగా నోటినే పరిశీలిస్తారు. నోటి ఆరోగ్యంలో దంతాలదే కీలకపాత్ర. దంతాలు అనారోగ్యానికి గురైతే, శరీరంలోని ఇతర భాగాలూ దెబ్బతింటాయి. అందులోనూ, దంతాలపై మధుమేహం తీవ్ర ప్రభావం చూప�
Diabetes | రకరకాల కారణాలతో చిన్నపిల్లలకు కూడా మధుమేహం రావచ్చు. మధుమేహం రెండు రకాలు. టైప్ వన్ డయాబెటిస్, టైప్ టు డయాబెటిస్. పిల్లల్లో చాలావరకు టైప్ వన్ డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తుంటాయి. డాక్టర్ సిఫారస�
ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్.. గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఈ మహా మంచి కొవ్వు వల్ల ఒంట్లోని ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంటాయని.. తద్వారా గుండెజబ్బు, మధుమేహం లాంటి వ్యాధులు దూరం అవుతాయని నిపుణులు చెబుతారు.
నమస్తే మేడం. బరువును, మధుమేహాన్ని నియంత్రించేందుకు తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినాలని చెబుతారు కదా! ఒక రోజులో ఎన్నిసార్లు తినొచ్చు. ఎన్ని గంటల నిడివిలో తినాలి. ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
Health tips | వయసు పైబడి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నప్పుడు చాలామంది ఆందోళన చెందుతుంటారు. చర్మంపై ముడతలు చూసుకుని బాధపడుతుంటారు. కొంతలో కొంతైనా వయసును దాచుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో ఆడా, మగా
Diabetes | మధుమేహం... తీవ్రంగా మోగుతున్న ప్రమాదఘంటిక. శారీరక శ్రమ కరువైన జీవనశైలి, పోషకాలు అందని ఆహారం కారణంగా మధుమేహం చుట్టుముట్టే ప్రమాదం ఎక్కువ. దీనికి తోడు, భారతీయులు జన్యుపరంగా కూడా మధుమేహానికి దగ్గరి చుట్�