ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ పథకం మహిళా కూలీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆశవర్కర్లకు వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహిపాల్, పి.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవా
పట్టణంలోని ప్రధాన రహదారుల పక్కన, కూడళ్లలో రాజకీయ పార్టీలు, వ్యాపారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రమాదకరంగా మారాయని, వాటిని వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామాలను కలపొద్దంటూ చిట్టి రామవరం, సుజాతనగర్ మండల ప్రజలు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసిన ర
ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లో డిస్కమ్ల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ర్టాల ప్రభుత్వాల ప్రయత్నాలను నిరసిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహించనున్నట్టు
సాగునీటి ఇక్కట్లపై పదిహేను రోజులుగా సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని రామోజీతండా పరిసర ప్రాంతాల్లో ఎస్సారెస్పీ 71 డీబీఎం 22ఎల్ కెనాల్ కింద
రూ. 2 లక్షలోపు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు కన్నెర్ర చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గ�
కాలగర్భంలో కలిసిపోయిన 2024 సంవత్సరం మరో రైతు పోరాటానికి తెరతీసింది. గత ఏడాది ఫిబ్రవరి 14 నుంచి పంజాబ్ రైతులు హర్యానా సరిహద్దుల్లోని శంభు-అంబాలా, అఖౌరీ-జింద్ కూడళ్ల వద్ద బైఠాయింపు జరుపుతున్నారు. మరో నెల రోజ�
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి డీ కిషన్, జిల్లా కార్యదర్శి ఎం చంద్రమోహన్ ప�
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకుడు నీరటి మల్లేశ్ డిమాండ్ చేశారు. శంషాబాద్ మున్సిపల్ కార్మికులు కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన చేశారు. ఇందుకు హాజరైన సీఐటీయూ జి�
ప్రజాభవన్ శుక్రవారం ఆందోళనలతో దద్దరిల్లింది. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డీఎస్సీ 2008 బాధితులు, వీఆర్ఏల వారసులు నిరసనలు చేపట్టారు. రాత్రి వరకు ఆందోళనలు కొనసాగాయి.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామపంచాయతీలో తమను విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ సేవాలాల్ సేన, లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పత్తినాయక్ తండావాసులు గురువారం కలెక్టరేట్ ఎదు�
యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ అమలుచేయాల్సిందేనని విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు సోమవారం 21వ రోజు వినూత్న రీతిలో కొనసాగాయి. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట వంటావార్పు చేపట్టి రోడ్డుపై భోజనాలు చేశారు.