తాగు నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో మంచిర్యాల, పాలమూరు, హనుమకొండ జిల్లాలో ఆందోళనబాట పట్టారు.
ఆర్టీసీలో దశాబ్దాలపాటు పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు శుక్రవారం డిపోల ముందు చేపట్టిన
Dharna | ఆర్టీసీ సంస్థలో పదవీ విరమణ పొందిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అచ్చంపేట డిపో కార్యాలయం ఎదుట టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు.
BC Communities | ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏప్రిల్ 2న జరిగే ధర్నాకు కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బృందం ప్రతినిధులు, వివిధ బీసీ సంఘాల నేతలు రైలులో సోమవారం వేరువేరుగా బయలుదేరి వెళ్లారు.
దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని, తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్తో ఏప్రిల్ 2న ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా బీసీ సంక�
Dharna | యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని తెలంగాణ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు జె.వెంకటేష్ డిమాండ్ చేశార�
Municipal workers | నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిఆర్టియు ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన బాట పట్టారు.
GP Workers Dharna | గ్రామ పంచాయతీ వర్కర్ల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
Dharna | విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి సింగిల్ ఫేస్ విద్యుత్ సరఫరాను 24 గంటలు నిరంతరం అందించాలని డిమాండ్ చేస్తూ కుభీర్ మండలంలోని సోనారి సబ్ స్టేషన్ ఎదుట సోనారి గ్రామానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు.
‘వ్యవసాయం చేసుకొని బతికే తమ పొట్టకొట్టవద్దని, ఇండస్ట్రియల్ పార్కు ఇక్కడ వద్దే వద్దని, మమ్ముల చంపినా భూములు ఇచ్చేదిలేదని’ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ రైతులు తేల్చిచెప్పారు.
BRS Dharna | ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన పెన్షన్ పెంపు హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తే జగదీష్ రెడ్డిని అ