ధర్మారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం( టీపీయూఎస్) సర్వసభ్య సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుండవేని జగన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.
యువ చైతన్యంలో పీపుల్స్ యూత్ అసోసియేషన్ ఎంతో ఆదర్శంగా ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని అరుణోదయ సాంస్కృతిక మండలి గాయని విమలక్క, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం సూచించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా శనివారం నంది మేడారం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మట్ట సరిత వనదేవతలను దర్శించుకున్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు బుధవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
యువత కోసం యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమ అధికారి రాంబాబు అన్నారు. గ్రామీణ యువతను ఏకం చేసి వారిని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని పలు గ్రామాలలో ఈనెల 28 నుంచి 31 వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు హాజరుకావాలని ఆ గ్రామ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆహ్వానించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన బొడ్డు ప్రశాంత్ బిఎస్ఎఫ్ లో జవాన్ గా ఎంపిక కాగా ఆయనను స్థానిక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. స్థానికుడైన బొడ్డు నర్సయ్య కుమారుడు ప్రశా�
ధర్మారం మండల కేంద్రంలో స్థానిక జీపీ కార్యాలయం వద్ద సర్పంచ్ దాగేటి రాజేశ్వరీ, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ డీ శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వేముల సుమలత, వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏఎంసీ చ
కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ నుంచి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు అనుబంధంగా ఉన్న ఎగువ ప్రాంతాల్ల�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో కరీంనగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కరీంనగర్ రీజినల్ మేనేజర్ ఆదేశానుసారం నాబార్డ్ సౌజన్యంతో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యత అవగాహనపై కళాజాత ప్రదర్శన నిర్వ
: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో వృద్ధుడు అనారోగ్యంతో మరణించాడు. కాగా అతడి నేత్రాల అతని కుటుంబ సభ్యులు దానం చేశారు. దీంతో నేత్రాలు సజీవంగా ఉండిపోయాయి.