దేన్నైనా కూల్చడం లిప్త కాలం. రెప్పపాటులో సమస్తాన్ని బూడిదగా మార్చవచ్చు. అదే కట్టడం ఎంత కష్టం? ఎంత శ్రమ? ఎన్ని కోట్ల సొమ్ము ఖర్చు అవుతుంది? ఎన్ని ప్రణాళికలు... ఎన్ని రాత్రులు..ఎంత కాలం అవసరం అవుతుంది.
దేశంలోనే ఒక అద్భుతమైన గొప్ప పర్యాటక కేంద్రంగా మానేరు రివర్ ఫ్రంట్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి కరీం�
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును కోరారు. బుధవారం ఆయన ప్రగతిభవన్‌లో మంత�
సంక్షేమ సంఘాల ఐక్యమత్యంతోనే కాలనీలు అభివృద్ధి చెందుతాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం జీడిమెట్ల డివిజన్, ఎంఎన్‌రెడ్డి నగర్ ఫేస్-1 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్
ముథోల్ నియోజకవర్గం అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులను కోరినట్లు ఆదివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని పేదల పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మండలంలోని హర్కాపూర్తండా ప్రభుత్వ పాఠశాల ఎంపికైంది.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో సూర్యాపేట జిల్లాకేంద్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తున్నది.
నిత్యం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జడ్పీటీసీ మార్గం భిక్షపతి, బీఆర్ఎస్ మండల అధ్య�
తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవ�
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో రూ. 4.58 కోట్ల 50 వేల అంచనా వ్యయంతో,
అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రాహుల్ రాజ్ కలెక్టర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
పోడు భూముల పట్టాల జారీ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పోడు భూముల సమస్యకు పరిషారం లభించనుందని అన్నారు.