పార్టీ నిర్ణయమే శిరోధార్యమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలకూ తావులేదని తేల్చిచెప్పారు. అందరమూ కలిసి కట్టుగా పనిచేసి కేసీఆర్ను మరోసారి సీఎంను చేస్తామని అన్నారు.
తెలంగాణలో మూడోసారి కేసీఆర్ సీఎం కావడం పక్కా అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. గురువారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో మీడియాతో మాట్లాడారు.
Minister Sabitha Reddy | తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
Minister Mallareddy | సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy) అన్నారు
Minister Talasani | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తిరిగి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువస్తాయని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీన�
Minister Jagadish Reddy | రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy ) అన్నారు.
కొందరు వారి స్వార్ధ రాజకీయాల కోసం ఖమ్మం జిల్లాను బలిపెడదామనుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay) విమర్శించారు. దానికి ఖమ్మం (Khammam) ప్రజలు సిద్ధంగా లేదని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సిట్టింగ్లకే టికెట్లు కేటాయించడంతో జిల్లాలోని సబ్బండ వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతిస్తున్నారు.
Minister Gangula | తెలంగాణ ఏర్పాటు తరువాత కరీంనగర్ నియోజకవర్గం ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) అన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని వెనుకబడిన ప్రాంతంగా సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచారు. ఉమ్మడి పాలనలో అప్పటి సీమాంధ్ర పాలకులు నియోజకవర్గంలో ఉన్న భూములను వేలం వేసి వచ్చిన సొమ్మును ఎక్కడో ఖర్చు చ�
ఇవాళ తెలంగాణలో ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొన్న విధంగానే అక్షరాలా అభివృద్ధి జరుగుతున్నది. తెలంగాణలో ఏ రంగంలో చూసినా అసాధారణమైన అభివృద్ధే కనిపిస్తున్నది. రైతుసంక్షేమం మొదలుకొని సర్వజనుల సంక్షేమం ద�