Home
Adilabad
Forests Of Flowers Here And There Lush Trees Canal Irrigating The Fields In Blue Form Long Road Convenient For Transportation
ఆకుపచ్చని ముక్రా(కే)
చుట్టూ పచ్చని చేలు.. అక్కడక్కడా పూల వనాలు.. ఏపుగా పెరిగిన చెట్లు.. నీలిరంగు రూపంలో పొలాలకు నీరందించే కాలువ.. రవాణాకు సౌకర్యవంతంగా పొడవైన రహదారి.. మొత్తానికి కనుచూపు మేర పచ్చదనం.. ఈ ఆకుపచ్చని అద్భుతం మధ్య ముక్రా(కే) గ్రామం.
చుట్టూ పచ్చని చేలు.. అక్కడక్కడా పూల వనాలు.. ఏపుగా పెరిగిన చెట్లు.. నీలిరంగు రూపంలో పొలాలకు నీరందించే కాలువ.. రవాణాకు సౌకర్యవంతంగా పొడవైన రహదారి.. మొత్తానికి కనుచూపు మేర పచ్చదనం.. ఈ ఆకుపచ్చని అద్భుతం మధ్య ముక్రా(కే) గ్రామం.
ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న ఈ గ్రామం ప్రగతికి ప్రతిరూపంగా నిలుస్తున్నది. 700 జనాభా ఉన్న ఈ పల్లె రాష్ట్ర సర్కారు ప్రోత్సాహం, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. కాగా.. ఊరి పొలిమేరలో ఉన్న ముక్రా(కే) వాగుపై రాష్ట్ర సర్కారు రూ.2.50 కోట్లతో చెక్ డ్యాం నిర్మించగా.. 400 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
– ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, సెప్టెంబర్ 16
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

