IndiGo | పాట్నా (Patna) నుంచి ఢిల్లీ (Delhi) బయల్దేరిన ఇండిగో విమానానికి (IndiGo Flight) పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన మూడు నిమిషాల్లోనే సాంకేతిక సమస్య కారణంగా అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) అయ్యింది.
Delhi | ఢిల్లీలో ఆప్ సర్కార్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరో కొత్త వివాదం చెలరేగింది. సీఎం కేజ్రీవాల్ అనుమతి లేకుండా ప్రభుత్వ ఫైల్స్ను రాష్ట్ర ముఖ్యకార్యదర్శి నరేశ్కుమార్ నేరుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గ�
త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ర్టాల పోలీస్ ఉన్నతాధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు అం దింది. తెలంగాణ నుంచి లా అండ్ ఆర్డర్ ఏడీజ�
Delhi Murder | అప్పుగా తీసుకున్న రూ.3,000 కోసం ఒక వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. రోడ్డుపై జరిగిన ఈ దారుణాన్ని ఎవరూ నిలువరించలేకపోయారు. చివరకు నిందితుడ్ని పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగ�
గత కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతున్నారు. రోజుకో స్కామ్ పేరుతో అమాయకుల ఖాతాల నుంచి ఆన్లైన్ వేదికగా లక్షలు స్వాహా చేస్తున్నారు. లేటెస్ట్గా గురుగ్రాంకు చెందిన ఓ మ�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డిని ఢిల్లీకి చెందిన భారత్ అన్మోల్ అనే స్వచ్ఛంద సంస్థ ఉత్తమ సామాజిక కార్యకర్తగా ఎంపిక చేసింది.
Rahul Gandhi | ‘మోదీ ఇంటి పేరు’ విషయంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రజలతో మమేకమవుతూ ముందుకుసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఢిల్లీ (Delhi)లోని ఆజాద్ �
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర (Price) స్వల్పంగా తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ (Commercial LPG cylinder) ధరను రూ.99.75 మేర తగ్గించాయి.
Flight | ఎయిరిండియాకు చెందిన ఓ విమానం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి ఆదివారం ఉదయం బయల్దేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన గంటకే.. ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం రోహ్తక్ రోడ్డుపై (Rohtak road) సాంకేతిక కారణాలతో ఆగిపోయిన కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ (CI) చనిపోయారు.
మణిపూర్లో ఆదివాసీ తెగల మధ్య ఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆదిలాబాద్ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చేసిన వ�