Delhi | ఢిల్లీలో స్కూళ్లకు మరో ఐదురోజులు శీతాకాల సెలవులు
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) స్కూళ్లకు శీతాకాల సెలవులను ప్రభుత్వం మరో ఐదురోజులు పొడిగించింది. చలితీవ్రత తగ్గకపోవడం, చల్లని గాలులు వీస్తుండటంతో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు సెలవులను (Holidays) ఈ నెల 12 వరకు వరకు పొడిగించినట్లు విద్యాశాఖ మంత్రి అతిశి (Atishi) సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) స్కూళ్లకు శీతాకాల సెలవులను ప్రభుత్వం మరో ఐదురోజులు పొడిగించింది. చలితీవ్రత తగ్గకపోవడం, చల్లని గాలులు వీస్తుండటంతో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు సెలవులను (Holidays) ఈ నెల 12 వరకు వరకు పొడిగించినట్లు విద్యాశాఖ మంత్రి అతిశి (Atishi) సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి పాఠశాలలు తెరచుకోవాల్సి ఉన్నది. ఢిల్లీలో చలి తీవ్రత అధికంగా ఉన్నది. పొగమంచు కారణంగా విజబిలిటీ చాలా తక్కువగా ఉన్నది. పగటిపూట సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటున్నది. దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. దీంతో శీతాకాలపు సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది.
కాగా, జనవరి 10 వరకు పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దానిని వెంటనే ఉపసంహరించుకున్నారు. పొరపాటు జరిగిందని, సెలవుల పొడిగింపుపై ఆదివారం తుది నిర్ణయం తీసుకోనున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.
Schools in Delhi will remain closed for the next 5 days due to the prevailing cold weather conditions, for students from Nursery to Class 5.
— Atishi (@AtishiAAP) January 7, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

