AIIMS | ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం.. కాలిబుడిదైన ఫర్నీర్, రికార్డులు
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో (AIIMS) మరోసారి అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎయిమ్స్ రెండో అంతస్తులో ఉన్న టీచింగ్ బ్లాక్‌లో (Teaching Block) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో (AIIMS) మరోసారి అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎయిమ్స్ రెండో అంతస్తులో ఉన్న టీచింగ్ బ్లాక్‌లో (Teaching Block) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డైరెక్టర్ కార్యాలయంలోని ఫర్నీచర్, ఆఫీసు రికార్డులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు చెప్పారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. ఉదయం 5.59 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని.. 6.20 గంటలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు.
#WATCH | A fire broke out in the Teaching Block of AIIMS Delhi today, which led to damage to furniture and office records; no casualty was reported, says Delhi Fire Services
(Video source: Delhi Fire Services) pic.twitter.com/UmCYs7tXkQ
— ANI (@ANI) January 4, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

