RCB vs GT | టాస్ గెలిచిన ఆర్సీబీ.. విజయపరంపర కొనసాగేనా?
RCB vs GT | ఆహ్మదాబాద్ వేదికగా రాయల్ చాలెంజర్ బెంగళూరు(Royal Challenger Bangalore), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్లు తలపడుతున్నాయి.
RCB vs GT : ఐపీఎల్(IPL 2024) 17వ సీజన్లో మరో రసవత్తర పోరుకు కాసేపట్లో తెరలేవనుంది. ఆహ్మదాబాద్ వేదికగా రాయల్ చాలెంజర్ బెంగళూరు(Royal Challenger Bangalore), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ సారథి డూప్లెసిస్ బౌలింగ్ తీసుకున్నాడు. గత మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై గెలిచిన ఊపులో ఉన్న ఆర్సీబీ మరో విజయంపై కన్నేసింది. ఈ ఎడిషన్‌లో రెండు విజయాలతో టేబుల్లో చివరి స్థానంలో కొనసాగుతున్న ఆర్సీబీ మరో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. కాగా, మళ్లీ తుది జట్టులోకి మ్యాచ్‌లోకి మ్యాక్స్‌వెల్ వచ్చి చేరాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

