ట్రాన్స్జెండర్లు తమ ఆధార్ కార్డులో సవరణలు చేసుకోవచ్చని, ఇందుకోసం ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయనున్నామని దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ సంచాలకులు తెలిపారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో (AIIMS) మరోసారి అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎయిమ్స్ రెండో అంతస్తులో ఉన్న టీచింగ్ బ్లాక్‌లో (Teaching Block) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.