అమాయక గిరిజనులు, ఆదివాసీలు, దళితులపై మధ్యప్రదేశ్‌లో ఇటీవల వరుస దాడులు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దోషులకు సరైన శిక్�
దళితుల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బుధవారం ఆయన తన మద్దతుదారు ఇంట్లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొని కారులో �
వారివి ఆధారం లేని బతుకులు. గత ప్రభుత్వాల వివక్ష, పట్టింపులేమితో దశాబ్దాలుగా చీకట్లో మగ్గిన కుటుంబాలు.. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఏండ్లకేండ్లు ఎదురుచూసి అలసిపోయిన జీవితాల్లో వెలుగులు విరజిమ్మాయి. దళిత
బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో దళితులపై దాడులు ఆగడం లేదు. తాజాగా బులంద్‌షహర్ జిల్లాలోని ఖుర్జాలో ఉన్నతవర్గానికి చెందిన కొందరు యువకులు ఓ దళిత కుటుంబంపై కర్రలతో దాడి చేశారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్దిందని, ఇది దళితుల జీవితబంధు అని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ అన్నారు. బుధవారం సూర్యాపేట జి�
రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలకు తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి, స్వయం సమృద్ధికోసం అనేక పథకాలను అమలుచేస్తున్నట్టు చెప్ప
దళితుల ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించే రూ.10 లక్షల్లో రూ. 9.90లక్షలు యూనిట్ ఏర్పాటుకు ఖర్చు చే
తమిళనాడులోని ఓ గ్రామంలో కులవివక్ష రెండు వర్గాల మధ్య చీలికకు, గ్రామంలో ఉద్రిక్తతలకు కారణమైంది. విల్లుప్పురం జిల్లాలోని కొలియనర్ గ్రామంలో 300 ఏండ్ల పురాతన ద్రౌపతి అమ్మన్ ఆలయం ఉంది.
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను అభివృద్ధి చేయాలనే మహోన్నత ఆశయంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన టీ-ప్రైడ్ పథకం విజయవంతంగా ముందుకు సాగుతున్నది.
సిద్ధాంతాలను నమ్ముకొని పనిచేస్తున్న దళిత నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివక్ష చూపుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, ధర్మపురి నియోజకవర్గ నాయకుడు కన్