Renu Desai | సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు.. పోలీసులను ఆశ్రయించిన రేణు దేశాయ్
Renu Desai | సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వరుస వేధింపుల నేపథ్యంలో టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Renu Desai | సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వరుస వేధింపుల నేపథ్యంలో టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితం, పిల్లల భవిష్యత్తు మరియు తను చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలపై కొందరు నెటిజన్లు అత్యంత దారుణమైన రీతిలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుండటంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిధి దాటి ప్రవర్తిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీని స్వయంగా కలిసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తనపై అత్యంత అసభ్య పదజాలంతో దాడులు చేస్తున్న నాలుగు నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలను గుర్తించిన రేణు దేశాయ్, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు సమర్పించారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను సాకుగా చూపుతూ సామాజిక మాధ్యమాల్లో వేధించడం సరికాదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. రేణు దేశాయ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

